10th ITI, Diploma తో అటవీ శాఖలో ఉద్యోగాలు తెలుగు రాష్ట్రాల వారు మిస్ అవ్వకండి. Field Assistant Vacancies Rect 2026, Details here..
నిరుద్యోగులకు శుభవార్త!
10వ తరగతి, ఐటిఐ, డిప్లొమా & డిగ్రీ అర్హతతో రాత పరీక్ష లేకుండా! ఇంటర్వ్యూలను నిర్వహించి, ఫీల్డ్ అసిస్టెంట్, ప్రాజెక్ట్ అసిస్టెంట్ & టెక్నికల్ అసిస్టెంట్ పోస్టులను భర్తీ చేయటానికి డెహ్రాడూన్ లోని ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ ఫారెస్ట్ రీసెర్చ్ అండ్ ఎడ్యుకేషన్ (ICFRE), ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫారెస్ట్ బయోడైవర్సిటీ (IFB) నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆసక్తి కలిగిన తెలుగు రాష్ట్రాల మరియు భారతీయ అభ్యర్థులు ఈ పోస్టుల కోసం అక్టోబర్ 01 & 05న నిర్వహిస్తున్న ఇంటర్వ్యూలలో పాల్గొనవచ్చు..
భారత ప్రభుత్వ పర్యావరణ, అటవీ & వాతావరణ మంత్రిత్వ శాఖకు చెందిన ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ ఫారెస్ట్ రీసర్చ్ అండ్ ఎడ్యుకేషన్ (ICFRE) దిగువ పేర్కొన్న పోస్టుల భర్తీకి ఆఫ్లైన్ దరఖాస్తులను ఆసక్తి కలిగిన అభ్యర్థుల నుండి ఆహ్వానిస్తుంది. ఎంపికైన అభ్యర్థులు సంబంధిత విభాగాల్లో డెహ్రాడూన్ లోని రీసెర్చ్ మరియు కోఆర్డినేషన్ సెక్షన్ ఫారెస్ట్ రీషర్ట్స్ ఇన్స్టిట్యూట్ నందు విధులు నిర్వర్తించాల్సి ఉంటుంది. ఆసక్తి కలిగిన తెలుగు రాష్ట్రాల అభ్యర్థులు ఈ అవకాశాలను మిస్ అవ్వకండి నోటిఫికేషన్ పూర్తి వివరాలు మీ కోసం ఇక్కడ.
| Follow US for More ✨Latest Update's | |
| Follow | Click here |
| Follow | |
పోస్టుల వివరాలు:
- మొత్తం పోస్టుల సంఖ్య: 13.
పోస్టు పేరు :
- ప్రాజెక్టు సైంటిస్ట్,
- ప్రొజెక్టర్ అసోసియేట్,
- టెక్నికల్ అసిస్టెంట్,
- సైంటిఫిక్ అసిస్టెంట్,
- ఫీల్డ్ అసిస్టెంట్.
విద్యార్హత:
- ప్రభుత్వ గుర్తింపు పొందిన బోర్డ్/ ఇన్స్టిట్యూట్/ యూనివర్సిటీ నుండి బయాలజీ/ ఫారెస్ట్రి/ బాటనీ/ఎన్విరాన్మెంటల్ సైన్స్/ ప్లాంట్ సైన్స్ లలో (జనరల్/ బ్యాచిలర్/ టెక్నికల్) డిగ్రీ / ఇంటర్మీడియట్ అర్హత కలిగి ఉండాలి.
- సంబంధిత విభాగాల్లో అనుభవం ఉన్న అభ్యర్థులకు ప్రాధాన్యత ఉంటుంది.
వయో పరిమితి:
- 01.06.2026 నాటికి, 35 - 50 సంవత్సరాలకు మించకూడదు.
- రిజర్వేషన్ వర్గాల అభ్యర్థులకు 3 నుండి 5 సంవత్సరాల వరకు సడలింపు వర్తిస్తుంది.
- పూర్తి వివరాలకు అధికారిక నోటిఫికేషన్ చదవండి.
ఎంపిక విధానం:
- ఈ పోస్టుల ఎంపికకు ఎలాంటి రాత పరీక్ష లేదు.
- ఇంటర్వ్యూ ల ఆధారంగా ఎంపికలు ఉంటాయి.
గౌరవ వేతనం:
- ఎంపికైన అభ్యర్థులకు పోస్టులను అనుసరించి రూ.20,000-67,000/- వరకు ప్రతి నెల + HRA అలవెన్స్ లతో చెల్లిస్తారు.
దరఖాస్తు ఫీజు: లేదు.
దరఖాస్తు విధానం:
- దరఖాస్తులను స్వయంగా ఇంటర్వ్యూ సమయంలో సమర్పించాలి.
ఇంటర్వ్యూ వేదిక, సమయం, తేదీల వివరాలు:
ఇంటర్వ్యూ వేదిక:
- The Board Room of FRI, Main B. P.O. New Forest, Forest Research Institute, Dehradun - 248006
రిపోర్టింగ్ సమయం:
- ఉదయం 09:00 గంటల నుండి మధ్యాహ్నం 12:00 గంటల వరకు.
ఇంటర్వ్యూ తేదీ : 01.10.2026 & 05.10.2026.
అధికారిక వెబ్సైట్ :: https://icfre.gov.in/en/
అధికారిక నోటిఫికేషన్ :: చదవండి/ డౌన్లోడ్ చేయండి.
ఆఫ్లైన్ దరఖాస్తు ఫామ్ :: ఇక్కడ డౌన్లోడ్ చేయండి.
సూచన: ప్రభుత్వ/ ప్రైవేట్/ సాఫ్ట్వేర్/Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు జెన్యూన్(Genuine) ఉద్యోగ సమాచారం కోసం మన https://www.elearningbadi.in/ వెబ్సైట్ ను రెగ్యులర్ గా Visit చేయండి, మరియు దరఖాస్తు చేయండి. అలాగే అ ఉద్యోగ సమాచారాన్ని మీ బంధు/ మిత్రులకు కూడా షేర్ చేయండి. వారికి ఉద్యోగ అవకాశాలను అందించిన వారవుతారు..🙏
📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
| Join | |
| Follow | Click here |
| Follow | Click here |
| Subscribe | |
| About to |
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరి తేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీ ను పైకి స్క్రోల్ చేయండి.


















Comments
Post a Comment