Rural Bank JOBs: గ్రామీణ బ్యాంకుల్లో 1100 ఉద్యోగాలు విడుదల, వెంటనే అప్లై చేయండి.
డిగ్రీ అర్హతతో బ్యాంకు ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న వారికి భారీ శుభవార్త !
భారత ప్రభుత్వ రంగ బ్యాంక్ అయినటువంటి బ్యాంక్ ఆఫ్ బరోడా (BOB) దేశవ్యాప్తంగా విస్తరించి ఉన్నటువంటి శాఖలో శాశ్వత ప్రాతిపదికన 1100 వెల్త్ ఎగ్జిక్యూటివ్, క్రెడిట్ అనాలసిస్ట్ JOBs ఉద్యోగాల భర్తీకి అధికారికంగా Notification నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హత ప్రమాణాలను సంతృప్తి పరచగల భారతీయ అభ్యర్థులు & తెలుగు రాష్ట్రాల అభ్యర్థులు కూడా ఈ అవకాశాలను సద్వినియోగం చేసుకోండి. Apply here దేశవ్యాప్తంగా విస్తరించి ఉన్న రాష్ట్రాలు ,కేంద్ర పాలిత ప్రాంతాలలో ఖాళీలు ఉన్నట్టు పేర్కొన్నది. ఈ నోటిఫికేషన్ కి సంబంధించి పిడిఎఫ్ లింక్, విద్యార్హత, వయోపరిమితి, ఎంపిక విధానం, దరఖాస్తు విధానం మొదలగునవి మీకోసం ఇక్కడ.
| Follow US for More ✨Latest Update's | |
| Follow | Click here |
| Follow | |
పోస్టుల వివరాలు :
- మొత్తం పోస్టుల సంఖ్య : 1100.
విభాగాల వారీగా ఖాళీల వివరాలు :
- వెల్త్ ఎగ్జిక్యూటివ్ : 1000
- క్రెడిట్ అనలిస్ట్ : 100
విద్యార్హత :
- ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి సంబంధిత విభాగంలో డిగ్రీ/ పీజీ /డిప్లమా/ఐసీ /ఎంబీఏ ( ఫైనాన్స్ /మార్కెటింగ్/ బ్యాంకింగ్ )వెల్త్ ప్రోడక్ట్స్ సెల్స్ లో అర్హత సాధించి ఉండాలి.
- సంబంధిత విభాగంలో కనీసం 2 సంవత్సరాల పని అనుభవం కలిగి ఉండాలి.
- పూర్తి వివరాలకు అధికారిక నోటిఫికేషన్ చదవండి.
వయోపరిమితి :
- 01.09.2026 తేదీ నాటికి అభ్యర్థుల వయసు 21 సంవత్సరాలు పూర్తిచేసుకుని,33 సంవత్సరాలకు మించకుండా ఉండాలి.
- అధిక వయోపరిమితి కలిగిన రిజర్వేషన్ వర్గాల అభ్యర్థులకు వయోపరిమితిలో సడలింపులు వర్తిస్తాయి.
- ఓబిసి అభ్యర్థులకు 03 సంవత్సరాలు,
- ఎస్సీ/ ఎస్టీ అభ్యర్థులకు 05 సంవత్సరాలు,
- దివ్యాంగులకు 10-15 సంవత్సరాల సడలింపులు వర్తిస్తాయి.
🔰 ఇవీగో ప్రభుత్వ ఉద్యోగాలు: 10th, Inter, Degree Apply here..
ఎంపిక విధానం :
- వచ్చిన దరఖాస్తులను షార్ట్ లిస్ట్ చేసి, కంప్యూటర్ ఆధారిత రాత పరీక్ష నిర్వహించి, సైకోమెట్రిక్ పరీక్ష, గ్రూప్ డిస్కషన్ మరియు ఇంటర్వ్యూ లతో తుది ఎంపికలను చేపడతారు.
గౌరవ వేతనం :
ఈ ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు పోస్టులను బట్టి రూ.48,480/- నుండి రూ.93,960/- వరకు ప్రతి నెల జీతం గా చెల్లిస్తారు.
దరఖాస్తు విధానం :
- దరఖాస్తులను ఆన్లైన్లో సమర్పించాలి.
ఆన్లైన్ దరఖాస్తు ఫీజు :
- జనరల్/ ఈడబ్ల్యూఎస్/ ఓబిసి అభ్యర్థులకు రూ.850/-
- ఎస్సీ/ ఎస్టీ/ పిడబ్ల్యుడి మరియు మహిళల అభ్యర్థులకు రూ.175/-
అధికారిక వెబ్సైట్ : https://bankofbaroda.bank.in/career/
అధికారిక నోటిఫికేషన్ : చదవండి/ డౌన్లోడ్ చేయండి.
ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం : 04.09.2026
ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ : 24.09.2026
ఆన్లైన్ దరఖాస్తులు సమర్పించడానికి : ఇక్కడ క్లిక్ చేయండి.
సూచన: ప్రభుత్వ/ ప్రైవేట్/ సాఫ్ట్వేర్ / Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు జెన్యూన్ (Genuine) ఉద్యోగ సమాచారం కోసం మన https://www.elearningbadi.in/ వెబ్సైట్ ను రెగ్యులర్ గా Visit చేయండి, మరియు దరఖాస్తు చేయండి. అలాగే అ ఉద్యోగ సమాచారాన్ని మీ బంధు/ మిత్రులకు కూడా షేర్ చేయండి. వారికి ఉద్యోగ అవకాశాలను అందించిన వారవుతారు..🙏
📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
| Join | |
| Follow | Click here |
| Follow | Click here |
| Subscribe | |
| About to |
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరి తేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీ ను పైకి స్క్రోల్ చేయండి.
..ప్రతి ముగింపు నిజంగా కొత్త ప్రారంభం మాత్రమే..
ధన్యవాదాలు.🙏
































Comments
Post a Comment