ఆరోగ్యశాఖ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో మెడికల్ సిబ్బంది ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్. రాత పరీక్ష లేదు, అప్లై చేయండి.
నిరుద్యోగులకు శుభవార్త ! తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, జాతీయ వైద్య మరియు ఆరోగ్య సంస్థ ఆదిలాబాద్, వివిధ విభాగాలలో ఖాళీగా ఉన్నటువంటి పోస్టుల భర్తీకి అధికారికంగా దరఖాస్తులను ఆహ్వానిస్తూ నోటిఫికేషన్ జారీ చేసింది. అర్హత ఆసక్తి కలిగిన నిరుద్యోగ యువత నోటిఫికేషన్ ప్రకారం అర్హత ప్రమాణాలను కలిగి ఉంటే, ఆఫ్లైన్ దరఖాస్తులు సమర్పించవచ్చు. ఎలాంటి రాత పరీక్ష లేకుండా ! మెరిట్ ఆధారంగా ఎంపికలు చేయనున్నారు. ఎంపికైన అభ్యర్థులు జిల్లా ఆరోగ్యశాఖ ఆసుపత్రులలో విధులు నిర్వహించాల్సి ఉంటుంది. ఈ పోస్టులను కాంట్రాక్ట్ ప్రాతిపదికన నియామకాలు నిర్వహించడానికి నోటిఫికేషన్ జారీ చేయడం జరిగింది. ఆసక్తి కలిగిన అభ్యర్థుల కోసం నోటిఫికేషన్ పూర్తి వివరాలు ఇక్కడ. Follow US for More ✨Latest Update's Follow Channel Click here Follow Channel Click here పోస్టుల వివరాలు : మొత్తం పోస్టుల సంఖ్య : 05 విభాగాలు : ల్యాబ్ టెక్నీషియన్ ఎస్ టి ఎల్ ఎస్ విద్యార్హత : ప్రభుత్వ గుర్తింపు పొందిన బోర్డ్ మరియు యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి పోస్టులను బట్టి ఇంటర్మీడియట్, డిప్లొమా, డిగ్రీ లో అర్హత సాధించి ఉండాలి. తెలంగాణ మెడికల్ కౌన్సిల్ నందు రిజ...









