ఎరువుల తయారీ సంస్థలో ఉద్యోగాలు విడుదల. రెండు తెలుగు రాష్ట్రాల వారు వెంటనే అప్లై చేసుకోండి.
ఎరువుల తయారీ సంస్థలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్.... ముంబై ప్రధాన కేంద్రంగా గల రాష్ట్రీయ కెమికల్ & ఫెర్టిలైజర్స్ లిమిటెడ్ (RCFL), వివిధ విభాగాలలో ఖాళీగా ఉన్నటువంటి పోస్టుల భర్తీకి తాజాగా Advertisement No.: 18032026 జారీ చేసింది. అర్హత ఆసక్తి కలిగిన భారతీయ అభ్యర్థుల నుండి ఆన్లైన్లో దరఖాస్తులను ఆహ్వానిస్తూ నోటిఫికేషన్ జారీ చేసింది. నోటిఫికేషన్ ప్రకారం అర్హత ప్రమాణాలు కలిగిన భారతీయ అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు 27.06.2026 ఉదయం 08:00 గంటల నుండి 13.07.2026 సాయంత్రం 05:00 గంటల వరకు ఆన్లైన్లో దరఖాస్తులను సమర్పించుకోవాలి. ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి ముఖ్య సమాచారం మీ కోసం ఇక్కడ. Follow US for More ✨Latest Update's Follow Channel Click here Follow Channel Click here ఖాళీల వివరాలు : మొత్తం ఖాళీల సంఖ్య : 32 ఖాళీల విభాగాలు : ఆఫీసర్ (మెడికల్, లీగల్) సీనియర్ మేనేజర్ ఇంజనీర్ (మెకానికల్, ఎలక్ట్రికల్, సివిల్) సీనియర్ ఇంజనీర్ విద్యార్హత : ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి 01.03.2026 నాటికి. రెగ్యులర్ పూర్తి కాల గ్రాడ్యుయేషన్ కోర్స్, డిప్లొమా, ఎంబీబీఎస్, పీహెచ్డీ కెమిస్ట్...









