ఎరువుల తయారీ సంస్థలో ఉద్యోగాలు విడుదల. రెండు తెలుగు రాష్ట్రాల వారు వెంటనే అప్లై చేసుకోండి.
ఎరువుల తయారీ సంస్థలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్....
ముంబై ప్రధాన కేంద్రంగా గల రాష్ట్రీయ కెమికల్ & ఫెర్టిలైజర్స్ లిమిటెడ్ (RCFL), వివిధ విభాగాలలో ఖాళీగా ఉన్నటువంటి పోస్టుల భర్తీకి తాజాగా Advertisement No.: 18032026 జారీ చేసింది. అర్హత ఆసక్తి కలిగిన భారతీయ అభ్యర్థుల నుండి ఆన్లైన్లో దరఖాస్తులను ఆహ్వానిస్తూ నోటిఫికేషన్ జారీ చేసింది. నోటిఫికేషన్ ప్రకారం అర్హత ప్రమాణాలు కలిగిన భారతీయ అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు 27.06.2026 ఉదయం 08:00 గంటల నుండి 13.07.2026 సాయంత్రం 05:00 గంటల వరకు ఆన్లైన్లో దరఖాస్తులను సమర్పించుకోవాలి. ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి ముఖ్య సమాచారం మీ కోసం ఇక్కడ.
| Follow US for More ✨Latest Update's | |
| Follow | Click here |
| Follow | |
- మొత్తం ఖాళీల సంఖ్య : 32
ఖాళీల విభాగాలు :
- ఆఫీసర్ (మెడికల్, లీగల్)
- సీనియర్ మేనేజర్
- ఇంజనీర్ (మెకానికల్, ఎలక్ట్రికల్, సివిల్)
- సీనియర్ ఇంజనీర్
విద్యార్హత :
- ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి 01.03.2026 నాటికి.
- రెగ్యులర్ పూర్తి కాల గ్రాడ్యుయేషన్ కోర్స్, డిప్లొమా, ఎంబీబీఎస్, పీహెచ్డీ కెమిస్ట్రీ, బి.ఈ, బీ.టెక్ (ఎలక్ట్రానిక్, సివిల్, మెకానికల్) లో అర్హత సాధించి ఉండాలి.
- సంబంధిత విభాగంలో కనీసం 60 శాతం మార్కులతో ఉత్తీర్ణులై ఉండాలి.
- అర్హతతో పాటు పని అనుభవం కలిగి ఉండాలి.
నోటిఫికేషన్ పూర్తి వివరాలు, దరఖాస్తు విధానం కోసం.. ఈ వీడియో చూడండి.
📌 తెలంగాణ 33 జిల్లాల అంగన్వాడీ ల్లో ఉద్యోగాల జాతర.
- మీ జిల్లా అంగన్వాడీ టీచర్, ఆయా పోస్టుల కోసం దరఖాస్తు చేసుకోండి.
- పూర్తి దరఖాస్తు విధానం 🔴Live Demo Video👇
Last date to Apply Till 06.07.2026 @ 05:00 P.M. ☝
- 01.03.2026 నాటికి అభ్యర్థుల వయసు 34 - 47 సంవత్సరాల మధ్య వయసు కలిగి ఉండాలి.
- రిజర్వేషన్ వర్గాల అభ్యర్థులకు వయో-పరిమితిలో సడలింపులు వర్తిస్తాయి.
- పూర్తి వివరాలకు నోటిఫికేషన్ చదవండి.
🔰 ఇవీగో ప్రభుత్వ ఉద్యోగాలు: 10th, Inter, Degree Apply here..
- స్కిల్ టెస్ట్, ఇంటర్వ్యూలను నిర్వహించి తుది ఎంపికలను చేపడతారు.
గౌరవ వేతనం :
ఈ ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు పోస్టులను బట్టి రూ.50,000/- నుండి రూ.1,73,920/- వరకు ప్రభుత్వ అన్ని అలవెన్స్ లతో కలిపి జీతం గా చెల్లిస్తారు.
దరఖాస్తు విధానం :
- దరఖాస్తులను ఆన్లైన్లో సమర్పించాలి.
దరఖాస్తు ఫీజు ::
- జనరల్, ఓబిసి, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు రూ.1000/-
- ఎస్సీ ,ఎస్టీ , పిడబ్ల్యూబీడీ, ఎక్స్ సర్వీస్ మెన్ మరియు మహిళలకు ఫీజు మినహాయించారు.
అధికారిక వెబ్సైట్ :https://www.rcfltd.com
అధికారిక నోటిఫికేషన్ : చదవండి/డౌన్లోడ్ చేయండి.
ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం : 27.06.2026 ఉదయం 08:00 గంటల నుండి,
ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ : 13.07.2026 సాయంత్రం 05:00 గంటల వరకు.
ఆన్లైన్ దరఖాస్తులు సమర్పించడానికి : ఇక్కడ క్లిక్ చేయండి.
📍 సూచన: ప్రభుత్వ/ ప్రైవేట్/ సాఫ్ట్వేర్/Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు జెన్యూన్(Genuine) ఉద్యోగ సమాచారం కోసం మన https://www.elearningbadi.in/ వెబ్సైట్ ను రెగ్యులర్ గా Visit చేయండి, మరియు దరఖాస్తు చేయండి. అలాగే అ ఉద్యోగ సమాచారాన్ని మీ బంధు/ మిత్రులకు కూడా షేర్ చేయండి. వారికి ఉద్యోగ అవకాశాలను అందించిన వారవుతారు..🙏
📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
| Join | |
| Follow | Click here |
| Follow | Click here |
| Subscribe | |
| About to |
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరి తేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీ ను పైకి స్క్రోల్ చేయండి.










Comments
Post a Comment