TS Police Department New! Vacancies 2022 | పోలీస్ శాఖలో మరో 3,965 ఉద్యోగాలు | Check Department Wise Vacancies here..
పోలీస్ శాఖలో మరో 3,965 ఉద్యోగాలు తెలంగాణలో ప్రస్తుతం ఉద్యోగ కుంభమేళ నడుస్తుంది. తాజాగా రాష్ట్ర ప్రభుత్వం వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న ఉద్యోగాలకు అధికారికంగా అనుమతులుస్తు, ఉద్యోగ నోటిఫికేషన్ లను విడుదల చేసి నియామకాలను చేపడుతూ వస్తుంది. పలు శాఖల్లో ఇప్పటికే ప్రాథమిక నియామకాలు పూర్తయ్యాయి. నిన్న శనివారం (10.12.2022న) తాజాగా వివిధ శాఖల్లో 7028 ఉద్యోగాల భర్తీకి కేబినెట్ ఆమోదం తెలిపింది. పోలీసు శాఖలో 3,965 ఉద్యోగాల భర్తీకి మంత్రివర్గం ఆమోదం తెలిపింది ఈ పోస్టులను భర్తీ చేయాలని వాస్తు హోంశాఖకు క్యాబినెట్ ఆదేశించింది. విభాగాల వారీగా ఖాళీలు: 1 . హైదరాబాద్ సిటీ పోలీస్ - 1252 , 2 . సైబర్ సిటీ పోలీస్ - 750 , 3 . రాచకొండ సిటీ పోలీస్ - 763 , 4 . తెలంగాణ స్టేట్ లెవెల్ కమాండ్ & కంట్రోల్ సెంటర్ - 400 , 5 . తెలంగాణ స్టేట్ లెవెల్ నర్కోటీస్ కంట్రోల్ బ్యూరో - 300 , 6 . తెలంగాణ స్టేట్ లెవెల్ సైబర్ సేఫ్టీ బ్యూరో - 500.. ఇలా మొత్తం 3,965 ఉద్యోగాల భర్తీకి త్వరలో.. పూర్తిస్థాయి నోటిఫికేషన్ విడుదల చేయనుంది. తాజా ఉద్యోగాలు! 📢 10+2 తో 243 శాశ్వత ఉద్యోగాల భర్తీ : దరఖాస్తు లింకు 📢 డిగ్రీతో 551 శాశ్వత