నిరుద్యోగులకు TCS భారీ శుభవార్త! భారీ ఉద్యోగ అవకాశాలతో నోటిఫికేషన్ ఈ స్టెప్స్ తో రిజిస్టర్ అవ్వండి TCS Sigma Recruitment 2023 | Apply Online here..
భారతదేశ అతిపెద్ద ఐటి సంస్ధ అయినటువంటి టాటా కన్సల్టెన్సీ (TCS) గ్రాడ్యుయేషన్ విద్యార్హతతో వివిధ ఉద్యోగాలు భర్తీ చేసేందుకు తాజాగా ప్రకటనను విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ లో భాగంగా సిగ్మా ప్రోగ్రాం ద్వారా ఈ ఉద్యోగాలను భర్తీ చేయనుంది. ఆసక్తి కలిగిన భారతీయ అభ్యర్థులు 30-03-2023 వరకు ఆన్లైన్ రిజిస్ట్రేషన్/ దరఖాస్తులు సమర్పించవచ్చు. విద్యార్హతలు : ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చెయ్యాలనుకునే అభ్యర్థులు ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ మండి 4 సంవత్సరాల బి.ఫార్మసీ/2 సంవత్సరాల ఎం.ఫార్మసీ లో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. చివరి సంవత్సరం చదువుతున్న విద్యార్థులు దరఖాస్తులు చేసుకోవచ్చు. అలాగే నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓపెన్ స్కూల్ నుండి సెకండరీ/ సీనియర్ సెకండరీ కోర్స్ పూర్తి చేసిచేసిన అభ్యర్థులు కూడా ఈ ఉద్యోగాలకు దరఖాస్తులు చేయవచ్చని అధికారిక నోటిఫికేషన్లో పేర్కొన్నారు. తెలంగాణ జిల్లా ఆరోగ్య శాఖ లో మెడికల్ సిబ్బంది పోస్టుల భర్తీ | దరఖాస్తు విధానం ఇదే | దరఖాస్తు చేశారా?. వయోపరిమితి : దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల వయసు 18 సంవత్సరాల నుంచి 28 సంవత్సరాల మధ్య వయస్సు కలిగి ఉండాలి. ఎంపిక విధానం