ఇంటర్, డిగ్రీ, పీజీ తో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ తెలుగు రాష్ట్రాల్లో పోస్టింగ్.. JCI 90 Non-Executive Posts Recruitment Apply here..
తెలుగు రాష్ట్రాల్లో ఉద్యోగాల భక్తికి నోటిఫికేషన్.. జూట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా భారతీయ అభ్యర్థుల నుండి ఆన్లైన్ దరఖాస్తులు ఆహ్వానిస్తూ 90 నాన్-ఎగ్జిక్యూటివ్ పోస్టుల భర్తీకి బంపర్ నోటిఫికేషన్ జారీ చేసింది. భారత ప్రభుత్వ ఎంటర్ప్రైజ్ సంస్థ వెస్ట్ బెంగాల్ ప్రధాన కేంద్రంగా కలిగిన జూట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ దేశవ్యాప్తంగా ఆరు రాష్ట్రాల్లో తమ సంస్థలను కలిగి ఉంది. అవి; వెస్ట్ బెంగాల్, బీహార్, అస్సాం, త్రిపుర, ఒడిశా మరియు ఆంధ్రప్రదేశ్ ఈ రాష్ట్రాల్లో ఖాళీగా ఉన్న మొత్తం 90 నాన్-ఎగ్జిక్యూటివ్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. అభ్యర్థులు ఆన్లైన్ దరఖాస్తులు సమర్పించి ఈ ఉద్యోగాల కోసం పోటీ పడవచ్చు. లైఫ్ సెట్ అయ్యే ఉద్యోగాలు ఇవే.. నోటిఫికేషన్ పూర్తి వివరాలు మీకోసం ఇక్కడ. Follow US for More ✨Latest Update's Follow Channel Click here Follow Channel Click here సూచన :: మన https://www.elearningbadi.in/ వెబ్ సైట్ నందు విద్య ఉద్యోగ సమాచారం చదువుతున్న విద్యార్థులు, యువకులు & నిరుద్యోగులకు ముఖ్య గమనిక.. ఇక్కడ అందించబడుతున్న సమాచారం ఖచ్చితమైనదని ( Genuine ). మీరు తెలుసుకోవడానికి