హైదరాబాద్, వైజాగ్ వేదికగా ఉద్యోగాల భర్తీకి ఇంటర్వ్యూలు. వాకిన్ అవ్వండి.. ECIL Walk-In-Interview for Freshers & Expirence Hurry Up!..
భారత ప్రభుత్వ అటామిక్ ఎనర్జీ ఇండియా కు చెందిన ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్, హైదరాబాద్. భారతీయ డైనమిక్ అభ్యర్థుల ను వాకింగ్ ఇంటర్వ్యూలకు ఆహ్వానిస్తూ భారీ నోటిఫికేషన్ జారీ చేసింది. ఆసక్తి కలిగిన భారతీయ యువత ఈ ఉద్యోగాలకు సెప్టెంబర్ 1 & 4, 2023 న ఉదయం 09:00 గంటల నుండి ఇంటర్వ్యూ సెషన్ లో పాల్గొనవచ్చు. ఆసక్తి కలిగిన అభ్యర్థుల కోసం నోటిఫికేషన్ పూర్తి వివరాలు, ఇంటర్వ్యూ వేదిక, సమయం మొదలగునవి ఇక్కడ.. పోస్టుల వివరాలు : మొత్తం ఖాళీల సంఖ్య :: 178. విభాగాల వారీగా ఖాళీల వివరాలు : జూనియర్ టెక్నీషియన్ విభాగంలో - 15 , జూనియర్ టెక్నీషియన్ అధికారిక నోటిఫికేషన్ :: ఇక్కడ చదవండి . అధికారిక దరఖాస్తు ఫామ్ :: ఇక్కడ డౌన్లోడ్ చేయండి . ప్రాజెక్ట్ ఇంజనీర్/ టెక్నికల్ ఆఫీసర్/ అసిస్టెంట్ ప్రాజెక్ట్ ఇంజనీర్ విభాగాల్లో మొత్తం - 163 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ప్రాజెక్ట్ ఇంజనీర్/ టెక్నికల్ ఆఫీసర్/ అసిస్టెంట్ ప్రాజెక్ట్ ఇంజనీర్ అధికారిక నోటిఫికేషన్ :: ఇక్కడ చదవండి . అధికారిక దరఖాస్తు ఫామ్ :: ఇక్కడ డౌన్లోడ్ చేయండి . పోస్టుల వారీగా ఖాళీల వివరాల Annexure-I Pdf :: ఇక్కడ డౌన్లోడ్ చేయండి . విద్యార్హత : ప్ర...