ఈసీఐఎల్ హైదరాబాద్ లో ఉద్యోగ అవకాశాలు | ECIL Hyderabad Recruitment 2023 | No Exam Required | Apply Online here..
గ్రాడ్యుయేట్లకు శుభవార్త!
రాత పరీక్ష లేకుండా హైదరాబాదులోని ఈసీఐఎల్ వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి ఆన్లైన్ దరఖాస్తులను ఆహ్వానిస్తూ నోటిఫికేషన్ జారీ చేసింది. ఆసక్తి కలిగిన భారతీయ నిరుద్యోగ యువత ఈ ఉద్యోగాల కోసం ఆన్లైన్ దరఖాస్తులను 20.05.2023 నుండి 10.06.2023 మధ్య సమర్పించవచ్చు. తెలుగు రాష్ట్రాల అభ్యర్థులు ఈ పోస్టులకు దరఖాస్తు చేయడం మిస్ అవ్వకండి. ఈ నోటిఫికేషన్ యొక్క ఖాళీల వివరాలు, విద్యార్హత, ఎంపిక విధానం, దరఖాస్తు విధానం, ముఖ్య తేదీల వివరాలు, ఇంటర్వ్యూ షెడ్యూల్ మొదలగు ముఖ్య సమాచారం మీ కోసం ఇక్కడ.
ఖాళీల వివరాలు:
- మొత్తం ఖాళీల సంఖ్య :: 11.
విభాగాల వారీగా ఖాళీల వివరాలు:
- సీనియర్ డిప్యూటీ జనరల్ మేనేజర్-హెచ్ఆర్ - 01,
- డిప్యూటీ జనరల్ మేనేజర్-కార్పొరేట్ పర్చేస్ - 01,
- డిప్యూటీ జనరల్ మేనేజర్-కార్పొరేట్ కమ్యూనికేషన్ - 01,
- డిప్యూటీ జనరల్ మేనేజర్-హెచ్ఆర్ - 01,
- సీనియర్ మేనేజర్-ఫైనాన్స్ - 02,
- సీనియర్ మేనేజర్-లా - 01,
- మేనేజర్-హెచ్ఆర్డి - 01,
- డిప్యూటీ మేనేజర్-కంపెనీ సెక్రటేరియట్ - 01,
- డిప్యూటీ మేనేజర్-ఫైనాన్స్ - 01,
- డిప్యూటీ మేనేజర్ లా - 01..
విద్యార్హత:
- ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి పోస్టులను అనుసరించి సంబంధిత విభాగంలో (ఇంజినీరింగ్/ నాన్-ఇంజినీరింగ్) గ్రాడ్యుయేషన్, మాస్టర్ గ్రాడ్యుయేషన్ అర్హత కలిగి ఉండాలి.
అనుభవం:
- పోస్టులను అనుసరించి సంబంధిత విభాగంలో కనీసం 5 నుండి 20 సంవత్సరాల అనుభవం అవసరం.
వయోపరిమితి:
- దరఖాస్తు తేదీ నాటికి అభ్యర్థుల వయస్సు 32 సంవత్సరాలు పూర్తి చేసుకుని 40 సంవత్సరాలకు మించకుండా ఉండాలి.
- అధిక పరిమితి కలిగిన రిజర్వేషన్ వర్గాల వారికి సడలింపు వర్తిస్తుంది. వివరాలకు నోటిఫికేషన్ చదవండి.
ఎంపిక విధానం:
- ఈ పోస్టులకు ఎలాంటి రాత పరీక్ష నిర్వహించడం లేదు.
- అభ్యర్థులు, దరఖాస్తులో పేర్కొన్న ధ్రువపత్రాల ఆధారంగా మరియు అనుభవం ప్రామాణికంగా షార్ట్‌లిస్ట్ చేసి ఇంటర్వ్యూలను నిర్వహించి తుది ఎంపికలు చేపడతారు.
ఇంటర్వ్యూ వేదిక సమయం:
- ఎంపికైన (షార్ట్ లిఫ్ట్ కాబడిన)అభ్యర్థులకు ఈమెయిల్ ద్వారా ఇంటిమేట్ చేస్తారు.
గౌరవ వేతనం:
- ఎంపికైన అభ్యర్థులకు, పోస్టులను అనుసరించి పే స్కేల్ రూ.50,000 - రూ.2,40,000 వరకు ప్రతినెలా చెల్లిస్తారు.
దరఖాస్తు విధానం:
- దరఖాస్తులను ఆన్లైన్లో సమర్పించాలి.
ఆన్లైన్ దరఖాస్తు ఫీజు: రూ.500/-.
- రిజర్వేషన్ వర్గాల వారికి దరఖాస్తు ఫీజు మినహాయించారు.
- ఆసక్తి కలిగిన వారు నోటిఫికేషన్ చదివి దరఖాస్తును సమర్పించండి.
ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం :: 20.05.2023 నుండి,
ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ :: 10.06.2023.
హాట్ కాపీలు సమర్పించడానికి చివరి తేదీ :: 17.06.2023.
ఇంటర్వ్యూలు నిర్వహించి తేదీ :: త్వరలో తెలుపబడ్డాయి.
అధికారిక వెబ్సైట్ :: https://www.ecil.co.in/అధికారిక నోటిఫికేషన్ :: చదవండి/ డౌన్లోడ్ చేయండి.
ఇప్పుడే ఆన్లైన్ దరఖాస్తులు సమర్పించడానికి :: ఇక్కడ క్లిక్ చెయ్యండి.
📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరితేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి.
Comments
Post a Comment