టీచింగ్ నాన్ టీచింగ్ ఉద్యోగాల భర్తీకి ఈనెల 11 న ఇంటర్వ్యూలు.. Vignan School Wanted Staff Walk In Interview Only..

ప్రముఖ ప్రైవేట్ విద్యాసంస్థల్లో టీచింగ్, నాన్-టీచింగ్ ఉద్యోగ అవకాశాల కోసం ఎదురుచూస్తున్న వారికి.., ఆంధ్ర, తెలంగాణలో విద్యాసంస్థలు కలిగిన విజ్ఞాన్ స్కూల్ శుభవార్త! 📌 రాత పరీక్ష లేకుండా! షార్ట్ లిస్టింగ్ ఇంటర్వ్యూ తో ఎంపిక చేయడానికి రిక్రూట్మెంట్ డ్రైవ్ నిర్వహిస్తుంది. ఈనెల 11 న ఇంటర్వ్యూలు జరగనున్నాయి. విజ్ఞాన్ స్కూల్, హైదరాబాద్. తెలంగాణ, ఆంధ్ర రాష్ట్రాల్లో ఏర్పాటు చేయబడిన విద్యాసంస్థల్లో టీచింగ్, నాన్-టీచింగ్ సిబ్బంది నియామకానికి ఆసక్తి కలిగిన అభ్యర్థుల నుండి గూగుల్ ఫోన్ ద్వారా దరఖాస్తులను స్వీకరిస్తుంది. ఉమ్మడి తెలుగు రాష్ట్రాల అభ్యర్థులు ఈ అవకాశాలను సద్వినియోగం చేసుకోండి.. షార్ట్ లిస్ట్ కాబడిన అభ్యర్థులకు ఇంటర్వ్యూ లోకేషన్ షేర్ చేయబడుతుందని నోటిఫికేషన్లో పేర్కొన్నారు. ఖాళీల వివరాలతో ముఖ్య సమాచారం మీకోసం ఇక్కడ.. Follow US for More ✨Latest Update's Follow Channel Click here Follow Channel Click here పోస్టుల వివరాలు : ప్రిన్సిపల్, వాయిస్ ప్రిన్సిపల్, సబ్జెక్ట్ ఎక్స్పర్ట్స్, టీచర్స్ (ప్రైమరీ/ సెకండరీ/ హైయర్), ట్రాన్స్పోర్ట్ మేనేజర్, క్యాంపస్ డైరెక్టర్, జనరల్ మేనేజ...