NABARD Free Skill Training 2022 | 10తో వ్యవసాయ శాఖ ఉచిత శిక్షణకు దరఖాస్తులు ఆహ్వానం | దరఖాస్తు చేయండిలా..
10 పూర్తి చేసిన వారికి శుభవార్త! నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్మెంట్ (నాబార్డ్), వ్యవసాయంలో ఆరు నెలల ఉచిత శిక్షణ కోర్సుల ద్వారా స్కిల్ డెవలప్మెంట్ ఒకేషనల్ ట్రైనింగ్ ఇన్ అగ్రికల్చర్, ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానం, నోటిఫికేషన్ ప్రకారం అర్హత ప్రమాణాలను సంతృప్తి పరచగలనా అభ్యర్థులు జూలై 1వ తేదీ వరకు దరఖాస్తులు సమర్పించవచ్చు. ఈ శిక్షణ లు డాక్టర్ డి.రామానాయుడు విజ్ఞాన జ్యోతి ఇన్స్టిట్యూట్ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్ తెలంగాణ, మెదక్ జిల్లా నందు ఇస్తారు. దరఖాస్తులు ఆఫ్ లైన్ విధానంలో స్వీకరిస్తున్నారు, ఆసక్తి కలిగిన అభ్యర్థులు మెయిల్ ద్వారా కూడా దరఖాస్తులు సమర్పించవచ్చు.. ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి సమాచారం మీకోసం. Telangana Study Circle Free Coaching for 8106 IBPS Aspirants | IBPS ఉద్యోగార్థులకు ఉచిత శిక్షణ | దరఖాస్తు చేయండి ఇలా.. ఆధునిక వ్యవసాయ విధానాల్లో ముమ్మర శిక్షణకు నాబార్డ్, వ్యవసాయంలో ఆరు నెలల ఉచిత శిక్షణ కోర్సులకు దరఖాస్తులు కోరడమైనది. ఈ ఉచిత శిక్షణకు దరఖాస్తులు చేసుకునే వారు ఈ క్రింది అర్హత ప్రమాణాలు కలిగి ఉండాలి: ◆ విద్యార్హత: పదవ తరగతి లేదా తత్సమాన ఉత్తీర్ణత కలిగి ఉండాల