అమర రాజా గ్రోత్ కారిడార్ లో 400 ఉద్యోగాలు. శిక్షణతో ఉద్యోగం. టెన్త్, ఇంటర్, ఐటిఐ రిజిస్టర్ అవ్వండి.
నిరుద్యోగులకు శుభవార్త !
ప్రవేట్ కంపెనీలో వివిధ ఉద్యోగ అవకాశాల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించడానికి వాక్ ఇన్ ఇంటర్వ్యూ లను 08.02.2026 న నిర్వహిస్తున్నారు. నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించడానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన అమర రాజా కంపెనీ గ్రోత్ కారిడార్ లో తాజాగా 400+ ఉద్యోగాల భర్తీకి పోస్టర్ విడుదల చేసింది. ఈ ఉద్యోగాల కోసం ఇంటర్వ్యూలకు హాజరయ్యే అభ్యర్థులు 9000541376, 9966337044 నంబర్లను సంప్రదించి రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. నిరుద్యోగ యువత పెద్ద సంఖ్యలో ఈ ఉద్యోగ మేళకు హాజరై విజయవంతం చేయాలని, అలాగే ఉద్యోగ అవకాశాలను అందుకోవాలని గౌరు వెంకటరెడ్డి గారు, మాండ్ర శివానంద రెడ్డి గారు ఒక ప్రకటనలో తెలిపారు.. ఎంపికైన అభ్యర్థులకు అదే రోజు జాయినింగ్ ఆర్డర్ జారీ చేయనున్నట్లు ప్రకటనలో తెలిపారు. ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి ముఖ్య సమాచారం రిజిస్ట్రేషన్ లింక్ జిల్లా వారీగా మీకోసం ఇక్కడ.
| Follow US for More ✨Latest Update's | |
| Follow | Click here |
| Follow | |
ఖాళీల వివరాలు :
జాబ్ లోకేషన్ :
పోస్టుల వివరాలు :
విద్యార్హత :
వయోపరిమితి :
గౌరవ వేతనం :
ఇతర వివరాలకు ఈ నెంబర్లను సంప్రదించండి/ రిజిస్ట్రేషన్ అవ్వడానికి.. 9000541376, 9966337044.
ఇంటర్వ్యూ వేదిక, సమయం, తేదీ:
- మొత్తం ఖాళీల సంఖ్య : 400
జాబ్ లోకేషన్ :
- అమర రాజా గ్రోత్ కారిడార్, నూనెగుండ్లపల్లి గ్రామం, బంగారుపాలెం మండలం, చిత్తూరు జిల్లా.
పోస్టుల వివరాలు :
- ఆపరేటర్లు
- అప్రెంటిస్ షిప్ ట్రైనీ
🔰 ఇవీగో ప్రభుత్వ ఉద్యోగాలు: 10th, Inter, Degree Apply here..
- పోస్టులను బట్టి 10 వ తరగతి, ఇంటర్, ఐటిఐ లో ఉత్తీర్ణత సాధించిన అభ్యర్థులు పాల్గొనవచ్చు.
వయోపరిమితి :
- 16 నుండి 30 సంవత్సరాలకు మించకుండా ఉండాలి.
గౌరవ వేతనం :
- ఈ ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు రూ.12,000/- నుండి రూ.22,000/- ప్రతినెల జీతం చెల్లిస్తారు.
ఇతర వివరాలకు ఈ నెంబర్లను సంప్రదించండి/ రిజిస్ట్రేషన్ అవ్వడానికి.. 9000541376, 9966337044.
ఇంటర్వ్యూ వేదిక, సమయం, తేదీ:
- ఇంటర్వ్యూ వేదిక : మార్కెట్ యార్డ్, నందికొట్కూరు.
- ఇంటర్వ్యూ తేదీ : 08.02.2026.
- సమయం: ఉదయం 9 గంటల నుండి..
అధికారిక వెబ్సైట్ :: https://www.amararaja.com/
సూచన : ఇంటర్వ్యూలకు హాజరయ్యే అభ్యర్థులు బయోడేటా ఫామ్ తో అర్హత ధ్రువపత్రాల కాపీలు జత చేసుకొని, తాజాగా దిగినటువంటి ఫోటో బ్యాంకు బుక్, ఆధార్ కార్డ్, ఉండేలా చూసుకోండి.
📍 సూచన: ప్రభుత్వ/ ప్రైవేట్/ సాఫ్ట్వేర్/Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు జెన్యూన్(Genuine) ఉద్యోగ సమాచారం కోసం మన https://www.elearningbadi.in/ వెబ్సైట్ ను రెగ్యులర్ గా Visit చేయండి, మరియు దరఖాస్తు చేయండి. అలాగే అ ఉద్యోగ సమాచారాన్ని మీ బంధు/ మిత్రులకు కూడా షేర్ చేయండి. వారికి ఉద్యోగ అవకాశాలను అందించిన వారవుతారు..🙏
📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
| Join | |
| Follow | Click here |
| Follow | Click here |
| Subscribe | |
| About to |
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరి తేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీ ను పైకి స్క్రోల్ చేయండి.
..ప్రతి ముగింపు నిజంగా కొత్త ప్రారంభం మాత్రమే..
ధన్యవాదాలు.🙏





%20Notification%202026.jpg)




















































%20Posts%20here.jpg)


Comments
Post a Comment