తెలంగాణ అ జిల్లా మీసేవ కేంద్రం ఏర్పాటు చేసుకొనుటకై దరఖాస్తులు ఆహ్వానం. ఇప్పుడే దరఖాస్తు చేయండి | Telangana District Mee Seva Opening Recruitment 2023 | Apply here..
![Image](https://blogger.googleusercontent.com/img/b/R29vZ2xl/AVvXsEjzrTMINCultEk5S-MisfdN2hlkaPq27uOCoE_SwrH4h9sTD0qfqQ2XSSCBYvWMZanCz8s7tQsCUE50PrsqhGVwxTCDAZ4hxgsCPBCCuLBUh1QWm39J_mIrmKi_LVM2h-_usOKdl7GaknGucPcd5cRfOGGxoZmyhxNmh4zBBdofogLUk1k2L06cJWImjXg/w668-h375/TS%20Me%20Seva%20Ruitment%202023%20Apply%20here.jpg)
నిరుద్యోగులకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త! ఆ జిల్లాలో మీసేవ ఏర్పాటుపై ఆసక్తి కలిగిన అభ్యర్థుల నుండి దరఖాస్తులు ఆహ్వానం. పూర్తి అర్హత ప్రమాణాలతో దరఖాస్తు ఫామ్ మీకోసం ఇక్కడ అందుబాటులో ఉంచడం జరిగింది. ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఈ క్రింది లింక్ పై క్లిక్ చేసి డౌన్లోడ్ చేసుకోవచ్చు. మీసేవ ఏర్పాటుపై ప్రచురించబడిన నోటిఫికేషన్ పూర్తి వివరాలు మీకోసం ఇక్కడ. తెలంగాణ రాష్ట్రం, జయశంకర్ భూపాలపల్లి జిల్లా లోనీ, కొత్తపల్లిగోరి (గ్రామం & మండలం) పంచాయతీ నందు మీ సేవ ఏర్పాటు చేయడానికి జిల్లా కలెక్టర్ పత్రికా ప్రకటన విడుదల. స్థానిక గ్రామంలోని నిరుద్యోగ అభ్యర్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. సంబంధిత అర్హత ధ్రువపత్రాల కాఫీలతో నేరుగా దరఖాస్తులను చివరి తేదీకి ముందుగా/ చివరి తేదీ నాటికి సమర్పించి విజయ వంతులు అవ్వండి. అయితే ఈ దరఖాస్తులు చేయడానికి ఈ క్రింది అర్హతలు కలిగి ఉండాలి. ఎవరైతే ఇప్పటికే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు లేదా సాఫ్ట్ వేర్ ఉద్యోగి కుటుంబ సభ్యులు మీసేవ దరఖాస్తుకు అనర్హులు. ఆసక్తి కలిగిన అభ్యర్థులు పూర్తి వివరాలను ఇక్కడ తెలుసుకోండి. మీసేవ కేంద్రం ఏర్పాటు చేసుకొనుటకు అర్హత ప్రమాణాలు: అభ...