ఈనెల 8 నుండి 16 వరకు అగ్ని వీర్ రిక్రూట్మెంట్ ర్యాలీ, హైదరాబాద్ అథ్లెటిక్స్ స్టేడియంలో ఎంపికలు.. Agni Veer selection 2024 10th 8th Pass Apply here.
నిరుద్యోగులకు శుభవార్త! ఎనిమిదవ తరగతి, పదవ తరగతి అర్హతతో అగ్ని వీర్ నియామకాలు. తెలంగాణ రాష్ట్రంలోని 33 జిల్లాల యువతకు ఈనెల 8 నుండి 16 వరకు అగ్ని వీర్ రిక్రూట్మెంట్ ర్యాలీ హైదరాబాద్ లో నిర్వహిస్తున్నట్లు రిక్రూట్మెంట్ కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది . హైదరాబాద్ లోని బాలయోగి అథ్లెటిక్ స్టేడియంలో ఈవెంట్స్ ఆధారంగా సెలక్షన్స్ ఉంటాయి. రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల నుండి వచ్చే అభ్యర్థులు ర్యాలీలో పాల్గొన్న పారని పేర్కొంది. భర్తీ చేస్తున్న పోస్టులు : జనరల్ డ్యూటీ, టెక్నికల్, క్లర్క్/ స్టోర్ కీపర్ పోస్టులు భర్తీ చేస్తారు. విద్యార్హత : గుర్తింపు పొందిన బోర్డు నుండి ఎనిమిదవ, తరగతి పదవ తరగతి అర్హత కలిగి ఉండాలి. వయసు : రిక్రూట్మెంట్ ర్యాలీ కు హాజరయ్యే అభ్యర్థులు 17 సంవత్సరాలు పూర్తి చేసుకుని 21 సంవత్సరాలకు మించకుండా ఉండాలి. 🔰 ఇవీగో ప్రభుత్వ ఉద్యోగాలు: 10th, Inter, Degree Apply here .. 🔰 మరిన్ని తాజా ఉద్యోగ నోటిఫికేషన్ ల Pdf: డౌన్లోడ్ చేయండి . జెండర్ : మహిళలు/ పురుషులు ఇద్దరు అర్హులే. ఎంపికలు : ఈనెల అనగా డిసెంబర్ 8 నుండి 16 వరకు హైదరాబ...