తెలంగాణ, హైదరాబాద్ ఇండియన్ ఆర్మీ లో ఉద్యోగాలు దరఖాస్తు లింక్ ఇదే.. Indian Army AGNIVEER Rally on June 20, 2024..
పదో తరగతి అర్హతతో ఇండియన్ ఆర్మీలో ఉద్యోగ అవకాశాల కోసం ఎదురుచూస్తున్న వారికి శుభవార్త!
అగ్ని వీర్ పోస్టుల భర్తీకి పిలుపు.
Follow US for More ✨Latest Update's | |
Follow![]() | Click here |
Follow![]() |
సూచన :: మన https://www.elearningbadi.in/ వెబ్ సైట్ నందు విద్య ఉద్యోగ సమాచారం చదువుతున్న విద్యార్థులు, యువకులు & నిరుద్యోగులకు ముఖ్య గమనిక.. ఇక్కడ అందించబడుతున్న సమాచారం ఖచ్చితమైనదని (Genuine). మీరు తెలుసుకోవడానికి ప్రతి ఆర్టికల్ నందు, దానికి సంబంధించిన ముఖ్య లింకులు క్రింద ఇవ్వడం జరుగుతుంది. వాటిపై క్లిక్ చేసి సమాచారాన్ని తెలుసుకోవచ్చు. ముఖ్య సమాచారం తెలుసుకోవడానికి ప్రతి పేజీను కొద్దిగా పైకి స్క్రోల్ అప్ చేయండి. దిగువన పూర్తి సమాచారం మీ కళ్ళకు కట్టినట్టు ఉంటుంది. నచ్చితే ఫాలో అవ్వండి ఉద్యోగాలను సాధించుకోండి.
భారత ప్రభుత్వ, రక్షణ మంత్రిత్వ శాఖకు చెందిన ఇండియన్ ఆర్మీ, అగ్ని వీర్ (జనరల్ డ్యూటీ/ టెక్నికల్/క్లరికల్) పోస్టుల కోసం జూన్ 20న ఆర్మీ రిక్రూట్మెంట్ ర్యాలీ సికింద్రాబాద్ ఎలక్ట్రానిక్స్ అండ్ మెకానికల్ ఇంజనీర్స్ (1ఈఎంఈ) లో నిర్వహిస్తున్నట్లు ఆసక్తి కలిగిన అభ్యర్థులు నేరుగా రిక్రూట్మెంట్ ర్యాలీలో పాల్గొని ఉద్యోగాలకు ఎంపిక కావాలని మిలిటరీ అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు..
పోస్టుల వివరాలు :
- అగ్నివీర్ (జనరల్ డ్యూటీ),
- అగ్నివీర్ (టెక్నికల్),
- అగ్నివీర్ (క్లరికల్).
అర్హత ప్రమాణాలు:
- యుద్ధంలో భర్తలను కోల్పోయిన వితంతువులు, వితంతువుల పిల్లలు, భారత సైన్యంలో పనిచేసిన మాజీ ఉద్యోగులు, ప్రస్తుతం సర్వీస్ లో ఉన్న వారి కుమారులతో పాటు సర్వీస్ లో ఉన్న వారి సొంత సోదరులు, ఈ ఉద్యోగాలకు అర్హులని పేర్కొన్నారు.
- అలాగే స్పోర్ట్స్ కోట క్రింద స్విమ్మింగ్/ వాలీబాల్ క్రీడాకారులు అర్హులని తెలిపారు.
వయో పరిమితి :
- ఈ పోస్టుల కోసం 17.5 నుండి 21 సంవత్సరాల లోపు అభ్యర్థులు మాత్రమే అర్హులు.
ఎంపికలు :
- ఆర్మీ రిక్రూట్మెంట్ ర్యాలీ ద్వారా ఉంటాయి.
- అర్హత ఆసక్తి కలిగిన అభ్యర్థులు పూర్తి వివరాల కోసం సికింద్రాబాద్ బొల్లారం 1 ఈఎంఈ సెంటర్, హెడ్ క్వార్టర్స్ లో నేరుగా సంప్రదించవచ్చు.
లేదా
ఈ- మెయిల్ awwaleagle@gmail.com
పూర్తి వివరణత్మక సమాచారం కోసం www.joinindianarmy@nic.in
సందేహాలను నివృత్తి కోసం 040-27863016 సంప్రదించండి.
📍 సూచన: ప్రభుత్వ/ ప్రైవేట్/ సాఫ్ట్వేర్/Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు జెన్యూన్(Genuine) ఉద్యోగ సమాచారం కోసం మన https://www.elearningbadi.in/ వెబ్సైట్ ను రెగ్యులర్ గా Visit చేయండి, మరియు దరఖాస్తు చేయండి. అలాగే అ ఉద్యోగ సమాచారాన్ని మీ బంధు/ మిత్రులకు కూడా షేర్ చేయండి. వారికి ఉద్యోగ అవకాశాలను అందించిన వరావుతారు..🙏
📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
Join![]() | |
Follow ![]() | Click here |
Follow![]() | Click here |
Subscribe![]() | |
About to![]() |
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరితేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి.
Comments
Post a Comment