తెలంగాణ ప్రభుత్వ మెడికల్ కాలేజ్ 109 ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానం. రాత పరీక్ష లేదు. వివరాలు ఇవే
తెలంగాణ, అసిఫాబాద్ జిల్లా ప్రభుత్వ మెడికల్ కాలేజీలో 109 కాంట్రాక్ట్ ఫ్యాకల్టీ ఉద్యోగ అవకాశాలు... నిరుద్యోగ అభ్యర్థులకు తెలంగాణ అసిఫాబాద్ జిల్లా ప్రభుత్వ వైద్య కళాశాల భారీ శుభవార్త ! చెప్పింది. తెలంగాణ ఆరోగ్యశాఖ, అసిఫాబాద్ జిల్లా ప్రభుత్వ మెడికల్ కాలేజీలో కాంట్రాక్ట్ ప్రాతిపదికన ఫ్యాకల్టీ ఉద్యోగ నియామకాలు నిర్వహిస్తున్నారు. రెగ్యులర్ సిబ్బంది నియమించే వరకు కాంట్రాక్టు సిబ్బంది సేవలు అందించాల్సి ఉంటుంది. అసిఫాబాద్ జిల్లాలోని ప్రభుత్వ వైద్య కళాశాలలో కాంట్రాక్టు పద్ధతిన 109 వివిధ ఫ్యాకల్టీ ఉద్యోగాల భర్తీకి ఇంటర్వ్యూ నిర్వహించడానికి ప్రకటన 10.03.2026 న జారీ చేసింది. అర్హత ఆసక్తి కలిగిన అభ్యర్థుల కోసం పూర్తి వివరాలు మీకోసం ఇక్కడ. Follow US for More ✨Latest Update's Follow Channel Click here Follow Channel Click here పోస్టుల వివరాలు : మొత్తం పోస్టుల సంఖ్య : 109. విభాగాలు : ప్రొఫెసర్ - 16, అసోసియేట్ ప్రొఫెసర్ - 30, అసిస్టెంట్ ప్రొఫెసర్ - 42, సీనియర్ రెసిడెంట్ - 21. విద్యార్హత : ఈ పోస్టుల కోసం అభ్యర్థులు సంబంధిత విభాగంలో MD/ MS/ DNB/ MBBS/ PG డిగ్రీ, డిప్లొమా అర్హత ...






































