389 శాశ్వత ఉద్యోగాలు భర్తీకి AAI నోటిఫికేషన్, వివరాలు, అప్లికేషన్ లింక్..
నిరుద్యోగ యువతకు AAI నుండి భారీ శుభవార్త!
ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా (AAI), వివిధ విభాగాలలో ఖాళీగా ఉన్న ఉద్యోగాల భక్తికి ఆన్లైన్లో దరఖాస్తులను ఆహ్వానిస్తున్న నోటిఫికేషన్ ను విడుదల చేసింది. అర్హత ఆసక్తి కలిగిన భారతీయ మహిళా, పురుష అభ్యర్థుల నుండి ఆన్లైన్లో దరఖాస్తులను కోరుతుంది. అర్హులైన నిరుద్యోగ యువత ఈ ఉద్యోగాల కోసం 08.08.2026 నుండి 07.09.2026 వరకు లేదా అంతకంటే ముందే దరఖాస్తులను సమర్పించవచ్చు. ఈ నోటిఫికేషన్ కు సంబంధించిన పూర్తి ముఖ్య సమాచారం మీకోసం ఇక్కడ.
| Follow US for More ✨Latest Update's | |
| Follow | Click here |
| Follow | |
పోస్టుల వివరాలు :
విభాగాల వారీగా పోస్టుల వివరాల కోసం అధికారిక నోటిఫికేషన్ చదవండి.
విద్యార్హత :
వయోపరిమితి :
ఎంపిక విధానం :
గౌరవ వేతనం :
దరఖాస్తు విధానం :
ఆన్లైన్ దరఖాస్తు ఫీజు :
అధికారిక వెబ్సైట్ : https://www.aai.aero/
అధికారిక నోటిఫికేషన్ : చదవండి/ డౌన్లోడ్ చేయండి.
ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం : 08.08.2026
ఆన్లైన్ దరఖాస్తు చివరి తేదీ : 07.09.2026
ఆన్లైన్ దరఖాస్తులు సమర్పించడానికి : ఇక్కడ క్లిక్ చేయండి.
- మొత్తం పోస్టుల సంఖ్య : 389.
విభాగాల వారీగా పోస్టుల వివరాల కోసం అధికారిక నోటిఫికేషన్ చదవండి.
విద్యార్హత :
- ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి పోస్టులను అనుసరించి సంబంధిత విభాగంలో ఇంజనీరింగ్ డిగ్రీ/ఎంబీఏ/లా లో అర్హత సాధించి ఉండాలి.
- సంబంధిత విభాగంలో పని అనుభవం కలిగిన వారికి ప్రాధాన్యత ఉంటుంది.
- పూర్తి వివరాలకు నోటిఫికేషన్ చదవండి.
వయోపరిమితి :
- 07.09.2026 తేదీ నాటికి అభ్యర్థుల వయసు 18 సంవత్సరాలు పూర్తి చేసుకుని, 32 సంవత్సరాలకు మించకుండా ఉండాలి.
- అధిక వయో-పరిమితి కలిగిన రిజర్వేషన్ వర్గాల అభ్యర్థులకు ప్రభుత్వ నిబంధనలకు మేరకు వయో పరిమితిలో సడలింపులు వర్తిస్తాయి.
- ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు 05 సంవత్సరాలు,
- ఓబిసి అభ్యర్థులకు 03 సంవత్సరాలు,
- దివ్యాంగులకు 10 సంవత్సరాలు సడలింపులు వర్తిస్తాయి.
🔰 ఇవీగో ప్రభుత్వ ఉద్యోగాలు: 10th, Inter, Degree Apply here..
ఎంపిక విధానం :
- కంప్యూటర్ ఆధారిత రాత పరీక్ష, ధ్రువపత్రాల పరిశీలన మరియు ఇంటర్వ్యూల ఆధారంగా తుది ఎంపికలను చేపడతారు.
గౌరవ వేతనం :
- ఈ ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు పోస్టులను బట్టి రూ.60,000/- నుండి రూ.1,80,000/- వరకు ప్రతి నెల జీతం చెల్లిస్తారు.
దరఖాస్తు విధానం :
- దరఖాస్తులను ఆన్లైన్లో సమర్పించాలి.
ఆన్లైన్ దరఖాస్తు ఫీజు :
- జనరల్ ఓబీసీ ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు రూ.1,000/-
- ఎస్సీ, ఎస్టీ, పిడబ్ల్యూబీడీ మరియు మహిళలకు దరఖాస్తు ఫీజు మినహాయించారు.
అధికారిక వెబ్సైట్ : https://www.aai.aero/
అధికారిక నోటిఫికేషన్ : చదవండి/ డౌన్లోడ్ చేయండి.
ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం : 08.08.2026
ఆన్లైన్ దరఖాస్తు చివరి తేదీ : 07.09.2026
ఆన్లైన్ దరఖాస్తులు సమర్పించడానికి : ఇక్కడ క్లిక్ చేయండి.
సూచన: ప్రభుత్వ/ ప్రైవేట్/ సాఫ్ట్వేర్/Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు జెన్యూన్(Genuine) ఉద్యోగ సమాచారం కోసం మన https://www.elearningbadi.in/ వెబ్సైట్ ను రెగ్యులర్ గా Visit చేయండి, మరియు దరఖాస్తు చేయండి. అలాగే అ ఉద్యోగ సమాచారాన్ని మీ బంధు/ మిత్రులకు కూడా షేర్ చేయండి. వారికి ఉద్యోగ అవకాశాలను అందించిన వారవుతారు..🙏
📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
| Join | |
| Follow | Click here |
| Follow | Click here |
| Subscribe | |
| About to |
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరి తేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీ ను పైకి స్క్రోల్ చేయండి.
..ప్రతి ముగింపు నిజంగా కొత్త ప్రారంభం మాత్రమే..
ధన్యవాదాలు.🙏
























Comments
Post a Comment