ప్రభుత్వ శాఖలో అసిస్టెంట్ | జూనియర్ ల్యాబ్ అసిస్టెంట్ | బుక్ బైండర్ | పట్వారి | స్టెనోగ్రాఫర్ తదితర విభాగాల్లో 216 ఉద్యోగాల నియామకానికి నోటిఫికేషన్ విడుదల. దరఖాస్తు డైరెక్ట్ లింక్ ఇక్కడ
💁🏻♂️ కేంద్ర ప్రభుత్వ వివిధ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న వారికి వారికి శుభవార్త! 🎯 ఢిల్లీ సబార్డినేట్ సర్వీస్ సెలెక్షన్ బోర్డ్ 216 వివిధ పోస్టుల భర్తీకి ఆన్లైన్ ద్వారా దరఖాస్తులు ఆహ్వానిస్తూ నోటిఫికేషన్ నెంబర్. 02/2026, తేదీ:25.02.2026 న జారీ చేసింది. ఆసక్తి కలిగి న అభ్యర్థులు 28.03.2026 వరకు దరఖాస్తుల సమర్పించవచ్చు. నోటిఫికేషన్ పూర్తిగా సమాచారం. 🆕 పోస్టుల వివరాలు : 🧾 మొత్తం పోస్టుల సంఖ్య :: 216. 📋 విభాగాల వారీగా ఖాళీల వివరాల కోసం అధికారిక నోటిఫికేషన్ చదవండి. Follow US for More ✨Latest Update's Follow Channel Click here Follow Channel Click here 🔰 విద్యార్హత : ప్రభుత్వ గుర్తింపు పొందిన బోర్డు/ యూనివర్సిటీ/ ఇన్స్టిట్యూట్ నుండి పదో తరగతి/ ఇంటర్మీడియట్/ సంబంధిత సబ్జెక్టులో మాస్టర్ టూరిజం/ సిఏ/ ఎంసిఏ/LLB/ డిగ్రీ/డిప్లొమా అర్హత కలిగి ఉండాలి. ✨ వయోపరిమితి : 25.02.2026 నాటికి 18 సంవత్సరాలు పూర్తి చేసుకుని 27 సంవత్సరాలకు మించకుండా ఉండాలి. అధిక వయో-పరిమితి కలిగిన రిజర్వేషన్ వర్గాల అభ్యర్థులకు ప్రభుత్వ నిబంధనల ప్రకారం వయో-పరిమితుల సడలింపులు వర్తిస్తాయి. వివరాలకు అ...





























































%20Posts%20here.jpg)

