SVC Assistant JOB: శ్రీ వెంకటేశ్వర కాలేజ్ లో అసిస్టెంట్ పోస్టులు భర్తీ. మీ అప్లికేషన్ మెయిల్ చేస్తే చాలు. ₹.20వేలు జీతం, పూర్తి వివరాలు..
DRDO విభాగం, ఫిజిక్స్ డిపార్ట్మెంట్ లో ప్రాజెక్ట్ అసిస్టెంట్ ఉద్యోగాల భర్తీ.. శ్రీ వెంకటేశ్వర కాలేజ్, యూనివర్సిటీ ఆఫ్ ఢిల్లీ, ఫిజిక్స్ విభాగంలోని DRDO రీసెర్చ్ ప్రాజెక్టు కింద, ప్రాజెక్ట్ అసిస్టెంట్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఈ-మెయిల్ ద్వారా ఆహ్వానిస్తూ ప్రకటన విడుదలైనది. ఆసక్తి కలిగిన భారతీయ యువత ఈ ప్రాజెక్టు అసిస్టెంట్ పోస్టుల కోసం ఈమెయిల్ దరఖాస్తు చేసుకోండి దరఖాస్తు గడువు ఫిబ్రవరి 25, 2026. ఈ నోటిఫికేషన్ పూర్తి ముఖ్య సమాచారం మీకోసం ఇక్కడ. Follow US for More ✨Latest Update's Follow Channel Click here Follow Channel Click here పోస్టుల వివరాలు : మొత్తం పోస్టుల సంఖ్య :: 01, పోస్ట్ పేరు :: ప్రాజెక్ట్ అసిస్టెంట్ (PA) . విద్యార్హత : ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి అభ్యర్థులు ఎంఎస్సీ (ఫిజిక్స్)/ బ్యాచిలర్ ఆఫ్ టెక్నాలజీ విభాగంలో కంప్యూటర్ సైన్స్ అర్హత కలిగి ఉండాలి. 🔰 ఇవీగో ప్రభుత్వ ఉద్యోగాలు: 10th, Inter, Degree Apply here .. 🔰 మరిన్ని తాజా ఉద్యోగ నోటిఫికేషన్ ఈల Pdf: డౌన్లోడ్ చేయండి . వయోపరిమితి : ఉద్యోగంలో చేరే తేదీ నాటిక...
































































%20Posts%20here.jpg)

