SVC Assistant JOB: శ్రీ వెంకటేశ్వర కాలేజ్ లో అసిస్టెంట్ పోస్టులు భర్తీ. మీ అప్లికేషన్ మెయిల్ చేస్తే చాలు. ₹.20వేలు జీతం, పూర్తి వివరాలు..
DRDO విభాగం, ఫిజిక్స్ డిపార్ట్మెంట్ లో ప్రాజెక్ట్ అసిస్టెంట్ ఉద్యోగాల భర్తీ..
శ్రీ వెంకటేశ్వర కాలేజ్, యూనివర్సిటీ ఆఫ్ ఢిల్లీ, ఫిజిక్స్ విభాగంలోని DRDO రీసెర్చ్ ప్రాజెక్టు కింద, ప్రాజెక్ట్ అసిస్టెంట్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఈ-మెయిల్ ద్వారా ఆహ్వానిస్తూ ప్రకటన విడుదలైనది. ఆసక్తి కలిగిన భారతీయ యువత ఈ ప్రాజెక్టు అసిస్టెంట్ పోస్టుల కోసం ఈమెయిల్ దరఖాస్తు చేసుకోండి దరఖాస్తు గడువు ఫిబ్రవరి 25, 2026. ఈ నోటిఫికేషన్ పూర్తి ముఖ్య సమాచారం మీకోసం ఇక్కడ.
| Follow US for More ✨Latest Update's | |
| Follow | Click here |
| Follow | |
పోస్టుల వివరాలు :
- మొత్తం పోస్టుల సంఖ్య :: 01,
పోస్ట్ పేరు :: ప్రాజెక్ట్ అసిస్టెంట్ (PA).
విద్యార్హత :
- ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి అభ్యర్థులు ఎంఎస్సీ (ఫిజిక్స్)/ బ్యాచిలర్ ఆఫ్ టెక్నాలజీ విభాగంలో కంప్యూటర్ సైన్స్ అర్హత కలిగి ఉండాలి.
🔰 ఇవీగో ప్రభుత్వ ఉద్యోగాలు: 10th, Inter, Degree Apply here..
🔰 మరిన్ని తాజా ఉద్యోగ నోటిఫికేషన్ ఈల Pdf: డౌన్లోడ్ చేయండి.
వయోపరిమితి :
- ఉద్యోగంలో చేరే తేదీ నాటికి 32 సంవత్సరాలకు మించకూడదు.
ఎంపిక విధానం :
- ఈమెయిల్ ద్వారా అందిన దరఖాస్తులను షార్ట్ లిస్టు చేసి, అభ్యర్థులను ఇంటర్వ్యూ నిర్వహించే ఎంపిక చేసుకుంటారు.
గౌరవ వేతనం :
- ఎంపికైన అభ్యర్థులకు ప్రతినెల రూ.20,000/- వేతనం చెల్లిస్తారు.
దరఖాస్తు విధానం :
- దరఖాస్తులను ఈమెయిల్ ద్వారా సమర్పించుకోవాలి.
- దరఖాస్తు ఈమెయిల్ అడ్రస్ :: anil@svc.ac.in
ఈమెయిల్ దరఖాస్తు సమర్పించడానికి చివరి తేదీ :: 25.02.2026.
అధికారిక వెబ్సైట్ :: https://www.svc.ac.in/ & https://www.svc.ac.in/linkedpage/
అధికారిక నోటిఫికేషన్ :: చదవండి డౌన్లోడ్ చేయండి.
📍 సూచన: ప్రభుత్వ/ ప్రైవేట్/ సాఫ్ట్వేర్/Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు జెన్యూన్(Genuine) ఉద్యోగ సమాచారం కోసం మన https://www.elearningbadi.in/ వెబ్సైట్ ను రెగ్యులర్ గా Visit చేయండి, మరియు దరఖాస్తు చేయండి. అలాగే అ ఉద్యోగ సమాచారాన్ని మీ బంధు/ మిత్రులకు కూడా షేర్ చేయండి. వారికి ఉద్యోగ అవకాశాలను అందించిన వారవుతారు..🙏
📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
| Join | |
| Follow | Click here |
| Follow | Click here |
| Subscribe | |
| About to |
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరి తేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీ ను పైకి స్క్రోల్ చేయండి.

































































%20Posts%20here.jpg)


Comments
Post a Comment