స్టాఫ్ నర్స్ పోస్టుల భర్తకి నోటిఫికేషన్, ₹.53,000 జీతం, A TG అప్లై చేయండి.
స్టాఫ్ నర్స్ & డ్యూటీ మెడికల్ ఆఫీసర్ ఉద్యోగాలు విడుదల :
సంబంధిత విభాగంలో అనుభవం కలిగిన వారికి శుభవార్త!
భారత ప్రభుత్వ విద్య మంత్రిత్వ శాఖకు చెందిన, భారతీయ సాంకేతిక విజ్ఞాన సంస్థ హైదరాబాద్, డ్యూటీ మెడికల్ ఆఫీసర్ & స్టాఫ్ నర్స్ ఉద్యోగాల భర్తీకి ఒక సంవత్సరం ప్రాతిపదికన కాంట్రాక్ట్ విధానంలో నియామకాలు నిర్వహించడానికి నోటిఫికేషన్ (ADVERTISEMENT NO.IITH/CS/56, తేదీ: 27.08.2026) న జారీ చేసింది. ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఈ పోస్టుల కోసం దరఖాస్తులను ఆన్లైన్లో 17.09.2026 నాటికి సమర్పించుకోవాలి. నోటిఫికేషన్ పూర్తి ముఖ్య సమాచారం మీకోసం ఇక్కడ.
| Follow US for More ✨Latest Update's | |
| Follow | Click here |
| Follow | |
పోస్టుల వివరాలు :
- మొత్తం పోస్టుల సంఖ్య : 05.
పోస్టుల వారీగా ఖాళీలు :
- డ్యూటీ మెడికల్ ఆఫీసర్ - 02,
- స్టాఫ్ నర్స్ - 03.
విద్యార్హత :
- ప్రభుత్వ గుర్తింపు పొందిన బోర్డు, యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి పోస్టులను అనుసరించి, ఇంటర్మీడియట్ అర్హతతో జనరల్ నర్సింగ్ మరియు మిడ్ వైఫరీ/ B.Sc నర్సింగ్/ MBBS అర్హత కలిగి ఉండాలి.
- సంబంధిత విభాగంలో పోస్ట్ క్వాలిఫికేషన్ అనుభవం అవసరం.
- మెడికల్ కౌన్సిల్ నందు రిజిస్ట్రేషన్ నమోదు కలిగి ఉండాలి.
🔰 ఇవీగో ప్రభుత్వ ఉద్యోగాలు: 10th, Inter, Degree Apply here..
వయో పరిమితి :
- దరఖాస్తు చివరి తేదీ నాటికి 21 సంవత్సరాలు పూర్తి చేసుకుని 40 సంవత్సరాలకు సంవత్సరాలకు మించకూడదు.
ఎంపిక విధానం :
- రాత పరీక్ష, స్కిల్ టెస్ట్, పర్సనల్ ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
| ✨ అంగన్వాడి టీచర్ & ఆయా పోస్టుల కోసం ఎదురుచూస్తున్న మహిళలు మిస్ అవ్వకండి. 👇ఇలా దరఖాస్తు చేసుకోండి. | |
🔴 TG & AP 👇 👉 అంగన్వాడి టీచర్(AWT) 👇 & 👉 అంగన్వాడి ఆయా(AWH) 👇 📚 Notification :: Download here. 🔴Step by Step Online Application Process Video :: Watch here 👉 Ration Dealer Notification 2026: Download here. 🔴 Step by Step Application Process Video :: Watch here GDS 23,757 ఉద్యోగాలకు ిస్ట్రేషన్ ప్రారంభమైనది :: Apply here. | |
గౌరవ వేతనం:
- ఎంపికైన అభ్యర్థులకు ప్రతి నెల పోస్టులను అనుసరించి ₹.35,000-60,000/- రూపాయలు వేతనం చెల్లిస్తారు.
దరఖాస్తు ఫీజు :: లేదు.
దరఖాస్తు విధానం :
- దరఖాస్తులను ఆన్లైన్లో సమర్పించాలి.
ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం :: 27.08.2026
దరఖాస్తు చివరి తేదీ :: 17.09.2026.
అధికారిక వెబ్సైట్ :: https://www.iith.ac.in/
అధికారిక నోటిఫికేషన్ :: చదవండి/ డౌన్లోడ్ చేయండి.
నర్స్ పోస్టుల కోసం దరఖాస్తు చేయడానికి :: ఇక్కడ క్లిక్ చేయండి.
డ్యూటీ మెడికల్ ఆఫీసర్ పోస్ట్ కోసం దరఖాస్తు చేయడానికి :: ఇక్కడ క్లిక్ చేయండి.
ఇప్పుడే ఆన్లైన్ దరఖాస్తులు సమర్పించడానికి :: ఇక్కడ క్లిక్ చేయండి.
📍 సూచన: ప్రభుత్వ/ ప్రైవేట్/ సాఫ్ట్వేర్/Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు జెన్యూన్(Genuine) ఉద్యోగ సమాచారం కోసం మన https://www.elearningbadi.in/ వెబ్సైట్ ను రెగ్యులర్ గా Visit చేయండి, మరియు దరఖాస్తు చేయండి. అలాగే అ ఉద్యోగ సమాచారాన్ని మీ బంధు/ మిత్రులకు కూడా షేర్ చేయండి. వారికి ఉద్యోగ అవకాశాలను అందించిన వారవుతారు..🙏
📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
| Join | |
| Follow | Click here |
| Follow | Click here |
| Subscribe | |
| About to |
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరి తేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీ ను పైకి స్క్రోల్ చేయండి.


















Comments
Post a Comment