హైదరాబాద్ వేదికగా Inter Degree తో ఉద్యోగాల భర్తీకి ఇంటర్వ్యూలు.. Govt Contract JOBs 2024 Walk In Interview on 20 02 2024 Hurry up!
నిరుద్యోగులకు కేంద్ర ప్రభుత్వ సంస్థలో కాంట్రాక్ట్ ఉద్యోగ అవకాశాలు! 📌 ఆంధ్రప్రదేశ్, తెలంగాణ నిరుద్యోగ యువత ఈ అవకాశాల కోసం ఇంటర్వ్యూలకు హాజరు కావచ్చు. నోటిఫికేషన్ ముఖ్యాంశాలు: పదోతరగతి, ఇంటర్మీడియట్, డిప్లమా, డిగ్రీ.. అర్హత లతో కాంట్రాక్ట్ ఉద్యోగ అవకాశాలను కల్పించడానికి హైదరాబాదులోని కేంద్ర ప్రభుత్వ సంస్థ ICMR-నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ (NIN) నోటిఫికేషన్ విడుదల చేసింది. ఎలాంటి రాత పరీక్ష లేకుండా! కేవలం ఇంటర్వ్యూలను నిర్వహించి నియామకాలు చేపడుతుంది. పూర్తి వివరాలను ఇక్కడ తెలుసుకుని, ఆఫ్లైన్ దరఖాస్తు డౌన్లోడ్ చేసుకుని ఇంటర్వ్యూ తేదీలలో హాజరవ్వండి. తప్పక చదవండి: హైదరాబాద్ వేదికగా Inter Degree తో ఉద్యోగాల భర్తీకి 27.02.2024 న ఇంటర్వ్యూలు.. జాబ్ లొకేషన్ :: ICME-NIN హైదరాబాద్.. నిర్వహిస్తున్న సంస్థ :: ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ICMR), నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ (NIN) హైదరాబాద్. ఇంటర్వ్యూ తో ఎంపిక; ఎంపికైన వారికి రూ.18,000 - 20,000/- + HRA@27% తో గౌరవ వేతనం. భారత ప్రభుత్వ ఆరోగ్య పరిశోధన కుటుంబ మరియు ఆరోగ్య సంక్షేమ మంత్రిత్వ శాఖకు చెందిన హైదరాబాద్ లోని