Central Govt JOBs 2026: భారీగా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్. Apply 105 Posts here
నిరుద్యోగ యువతకు యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (UPSC) గ్రూప్ -A, గ్రూప్ -B ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్..
ఏదైనా విభాగంలో గ్రాడ్యుయేషన్ అర్హతతో భారత ప్రభుత్వం నిరుద్యోగ యువతకు యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (UPSC) వివిధ విభాగాలలో ఖాళీగా ఉన్న గ్రూప్ - A, గ్రూప్ -B పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హత ఆసక్తి కలిగిన భారతీయ అభ్యర్థులు నోటిఫికేషన్ ప్రకారం అర్హత ప్రమాణాలు కలిగిన నిరుద్యోగ యువత ఈ ఉద్యోగాలకు 11.07.2026 నుండి 31.07.2026 నాటికి దరఖాస్తులను ఆన్లైన్లో సమర్పించాలి. ఆన్లైన్ దరఖాస్తులు సమర్పించడానికి ముందు అధికారిక వెబ్సైట్ ను సందర్శించి వివరాలను తెలుసుకోండి. నోటిఫికేషన్ పూర్తి ముఖ్య సమాచారం మీకోసం ఇక్కడ.
| Follow US for More ✨Latest Update's | |
| Follow | Click here |
| Follow | |
- మొత్తం పోస్టుల సంఖ్య : 105
పోస్ట్ పేరు : గ్రూప్ - A, గ్రూప్ -B.
విద్యార్హత :
- ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి పోస్టులను బట్టి సంబంధిత విభాగంలో బ్యాచిలర్ డిగ్రీ/ మాస్టర్ డిగ్రీ/ బి ఈ/ బీటెక్/ ఎం ఎస్ సి/ ఎంబీబీఎస్/ ఎల్.ఎల్.బి/ పీజీ/ డిప్లొమా లో అర్హత సాధించి ఉండాలి.
- సంబంధిత విభాగంలో పని అనుభవం తప్పనిసరి.
వయోపరిమితి :
- దరఖాస్తు చివరి తేదీ నాటికి అభ్యర్థుల వయసు 30 - 50 సంవత్సరాల మధ్య వయసు కలిగి ఉండాలి.
- అధిక వయోపరిమితి కలిగిన రిజర్వేషన్ వర్గాల అభ్యర్థులకు ప్రభుత్వ నిబంధనల మేరకు వయోపరిమితిలో సడలింపులు వర్తిస్తాయి.
- పూర్తి వివరాలకు నోటిఫికేషన్ చదవండి.
ఎంపిక విధానం :
- వచ్చిన దరఖాస్తులను షార్ట్ లిస్ట్ చేసి, రిక్రూట్మెంట్ టెస్ట్, ధ్రువపత్రాల పరిశీలన మరియు ఇంటర్వ్యూల ఆధారంగా తుది ఎంపికలను చేపడతారు.
గౌరవ వేతనం :
ఈ ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు పే లెవెల్ -7 ప్రకారం రూ.44,900/- నుండి రూ.2,15,900/- వరకు ప్రతి నెల జీతం గా చెల్లిస్తారు.
దరఖాస్తు విధానం :
- దరఖాస్తులను ఆన్లైన్లో సమర్పించాలి.
దరఖాస్తు ఫీజు :
- ఓబిసి, ఓసి, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు రూ.25/-
- ఎస్సీ, ఎస్టీ, పిడబ్ల్యుడి మరియు మహిళలకు ఫీజు మినహాయింపు కలదు.
ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం : 11.07.2026
ఆన్లైన్ దరఖాస్తు చివరి తేదీ : 31.07.2026
అధికారిక వెబ్సైట్ :https://www.upsc.gov.in/
అధికారిక నోటిఫికేషన్ : చదవండి /డౌన్లోడ్ చేయండి.
ఆన్లైన్ దరఖాస్తులు సమర్పించడానికి : ఇక్కడ క్లిక్ చేయండి.
📍 సూచన: ప్రభుత్వ/ ప్రైవేట్/ సాఫ్ట్వేర్/Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు జెన్యూన్(Genuine) ఉద్యోగ సమాచారం కోసం మన https://www.elearningbadi.in/ వెబ్సైట్ ను రెగ్యులర్ గా Visit చేయండి, మరియు దరఖాస్తు చేయండి. అలాగే అ ఉద్యోగ సమాచారాన్ని మీ బంధు/ మిత్రులకు కూడా షేర్ చేయండి. వారికి ఉద్యోగ అవకాశాలను అందించిన వారవుతారు..🙏
📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
| Join | |
| Follow | Click here |
| Follow | Click here |
| Subscribe | |
| About to |
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరి తేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీ ను పైకి స్క్రోల్ చేయండి.





















Comments
Post a Comment