కాపర్ ఉత్పత్తి కేంద్రంలో ఉద్యోగాలు, 40 - 90 వేల వరకు జీతం. వివరాలు ఇక్కడ.
డిగ్రీ అర్హతతో హిందుస్థాన్ కాపర్ లిమిటెడ్ (HCL) లో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్... హిందుస్థాన్ కాఫర్ లిమిటెడ్ (HCL), ఇంటిగ్రేటెడ్ మల్టీ యూనిట్ షెడ్యూల్ మినీ రత్న సెంట్రల్ పబ్లిక్ సెక్టార్ రాగి ఉత్పత్తుల రంగంలో అభివృద్ధి చెందింది. అర్హులైన భారతీయ నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తూ భారీ నోటిఫికేషన్ Advt.No.Estt/1/2036/2026-27, Dated:16.09.2026 న జారీ చేసింది. నోటిఫికేషన్ ప్రకారం అర్హత ప్రమాణాలను సంతృప్తి పరచగల భారతీయ అభ్యర్థులు ఉద్యోగాలకు ఆన్లైన్లో దరఖాస్తులను సమర్పించి పోటీ పడవచ్చు. ఎలాంటి రాత పరీక్ష లేకుండా ! ఇంటర్వ్యూల ఆధారంగా ఎంపికలు ఉంటాయి. ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి ముఖ్య సమాచారం అయినటువంటి పోస్టుల వివరాలు విద్యార్హత వయోపరిమితి ఎంపిక విధానం దరఖాస్తు విధానం మొదలగునవి మీకోసం ఇక్కడ. Follow US for More ✨Latest Update's Follow Channel Click here Follow Channel Click here పోస్టుల వివరాలు : మొత్తం పోస్టుల సంఖ్య : 43. విభాగాల వారీగా పోస్టుల వివరాల కోసం అధికారిక నోటిఫికేషన్ చదవండి. విద్యార్హత : ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్స్...




















