బీపీసీఎల్ లో ఎగ్జిక్యూటివ్ ఖాళీలు: 10th పాస్ దరఖాస్తు చేసుకోండి.

భారత్ పెట్రోలియం కార్పొరేషన్ (బీపీసీఎల్) భారీగా ఎగ్జిక్యూటివ్ ఖాళీల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానం. భారత ప్రభుత్వ స్వయం ప్రతిపత్తి సంస్థ అయినటువంటి భారతి పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్. వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న జూనియర్ ఎగ్జిక్యూటివ్, అసోసియేట్ ఎగ్జిక్యూటివ్ పోస్టుల భర్తీకి భారతీయ అభ్యర్థుల నుండి ఆన్లైన్ దరఖాస్తులను ఆహ్వానిస్తూ నోటిఫికేషన్ జారీచేసింది. పోస్టులను బట్టి పదవ తరగతి నుండి డిగ్రీ అర్హత కలిగినటువంటి అభ్యర్థులు వెంటనే దరఖాస్తు చేసుకోండి. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి సంబంధించిన పూర్తి ముఖ్య సమాచారం ఆర్టికల్ లో.. Follow US for More ✨Latest Update's Follow Channel Click here Follow Channel Click here పోస్టుల వివరాలు : జూనియర్ ఎగ్జిక్యూటివ్ (ఇంజనీర్), అసోసియేట్ ఎగ్జిక్యూటివ్ (ఇంజనీర్), జూనియర్ ఎగ్జిక్యూటివ్ (అకౌంట్స్), అసోసియేట్ ఎగ్జిక్యూటివ్ క్వాలిటీ (అస్యూరెన్స్), సెక్రటరీ బీపీసీఎల్. విద్యార్హత : ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి పోస్టులను అనుసరించి పదో తరగతి, 12వ తరగతి, డిగ్రీ, బీ.టెక్ లేదా బీఈ, డిప్లొమా & సిఏ సంబంధిత విభాగంలో ఎ...