బీపీసీఎల్ లో ఎగ్జిక్యూటివ్ ఖాళీలు: 10th పాస్ దరఖాస్తు చేసుకోండి.
భారత్ పెట్రోలియం కార్పొరేషన్ (బీపీసీఎల్) భారీగా ఎగ్జిక్యూటివ్ ఖాళీల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానం.
భారత ప్రభుత్వ స్వయం ప్రతిపత్తి సంస్థ అయినటువంటి భారతి పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్. వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న జూనియర్ ఎగ్జిక్యూటివ్, అసోసియేట్ ఎగ్జిక్యూటివ్ పోస్టుల భర్తీకి భారతీయ అభ్యర్థుల నుండి ఆన్లైన్ దరఖాస్తులను ఆహ్వానిస్తూ నోటిఫికేషన్ జారీచేసింది. పోస్టులను బట్టి పదవ తరగతి నుండి డిగ్రీ అర్హత కలిగినటువంటి అభ్యర్థులు వెంటనే దరఖాస్తు చేసుకోండి. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి సంబంధించిన పూర్తి ముఖ్య సమాచారం ఆర్టికల్ లో..
Follow US for More ✨Latest Update's | |
Follow![]() | Click here |
Follow![]() |
పోస్టుల వివరాలు :
- జూనియర్ ఎగ్జిక్యూటివ్ (ఇంజనీర్),
- అసోసియేట్ ఎగ్జిక్యూటివ్ (ఇంజనీర్),
- జూనియర్ ఎగ్జిక్యూటివ్ (అకౌంట్స్),
- అసోసియేట్ ఎగ్జిక్యూటివ్ క్వాలిటీ (అస్యూరెన్స్),
- సెక్రటరీ బీపీసీఎల్.
విద్యార్హత :
- ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి పోస్టులను అనుసరించి పదో తరగతి, 12వ తరగతి, డిగ్రీ, బీ.టెక్ లేదా బీఈ, డిప్లొమా & సిఏ సంబంధిత విభాగంలో ఎమ్మెస్సీ ఉత్తీర్ణత సాధించి ఉండాలి.
- అలాగే పని అనుభవం అవసరం.
వయో పరిమితి :
- 01.05.2025 నాటికి 30 సంవత్సరాల నుండి 35 సంవత్సరాలకు మించకుండా ఉండాలి.
- రిజర్వేషన్ వర్గాల అభ్యర్థులకు ప్రభుత్వ నిబంధనల మేరకు వయోపరిమితిలో సడలింపు వర్తిస్తాయి.
- వివరాలకు నోటిఫికేషన్ చదవండి.
ఎంపిక విధానం :
- కంప్యూటర్ ఆధారిత రాత పరీక్ష, ధ్రువపత్రాల పరిశీలన, మెడికల్ పరీక్షల ఆధారంగా ఎంపికలు ఉంటాయి.
గౌరవ వేతనం :
- ఎంపికైన అభ్యర్థులకు పోస్టులను అనుసరించి రూ.30,000/- నుండి రూ.1,40,000/- వరకు ప్రతినెల వేతనం చెల్లిస్తారు.
- సంవత్సరానికి దాదాపుగా రూ.11.86 లక్షల నుండి రూ.16.64 లక్షల వరకు సంపాదించవచ్చు.
దరఖాస్తు విధానం :
- దరఖాస్తులను ఆన్లైన్లో సమర్పించుకోవాలి.
దరఖాస్తు ఫీజు :
- ఎస్సీ ఎస్టీ దివ్యాంగులకు దరఖాస్తు ఫీజు మినహాయించారు.
- మిగిలినవారు రూ.1180/- చెల్లించాలి.
ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం :: 28.05.2025 నుండి,
ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ :: 27.06.2025 వరకు.
అధికారిక వెబ్సైట్ :: https://www.bharatpetroleum.in/
అధికారిక నోటిఫికేషన్ :: చదవండి/ డౌన్లోడ్ చేయండి.
ఇప్పుడే ఆన్లైన్ దరఖాస్తు సమర్పించడానికి :: ఇక్కడ క్లిక్ చేయండి.
📍 సూచన: ప్రభుత్వ/ ప్రైవేట్/ సాఫ్ట్వేర్/Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు జెన్యూన్(Genuine) ఉద్యోగ సమాచారం కోసం మన https://www.elearningbadi.in/ వెబ్సైట్ ను రెగ్యులర్ గా Visit చేయండి, మరియు దరఖాస్తు చేయండి. అలాగే అ ఉద్యోగ సమాచారాన్ని మీ బంధు/ మిత్రులకు కూడా షేర్ చేయండి. వారికి ఉద్యోగ అవకాశాలను అందించిన వరావుతారు..🙏
📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
Join![]() | |
Follow ![]() | Click here |
Follow![]() | Click here |
Subscribe![]() | |
About to![]() |
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరితేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి.
Comments
Post a Comment