EdCIL Multi Disciplinary Staff Notification విభాగాల్లో 879 ఉద్యోగాలు విడుదల..
నిరుద్యోగులకు శుభవార్త! కాంట్రాక్ట్ ఉద్యోగ అవకాశాల కోసం ఎదురుచూస్తున్న వారు ఈ నోటిఫికేషన్ ను అస్సలు వదలకండి. EdCIL (India) Limited ఎడ్యుకేషన్, ఇన్నోవేషన్, ట్రాన్స్ఫర్మేషన్ మినీ రత్న కంపెనీ, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి కాంట్రాక్ట్ ప్రాతిపదికన నియామకాలు నిర్వహించడానికి అధికారికంగా నోటిఫికేషన్ మే 22, 2026 న జారీ చేసింది. నిరుద్యోగ యువత వెంటనే ఆన్లైన్ దరఖాస్తులను సమర్పించి ఈ ఉద్యోగ అవకాశాలను అందుకోవడంలో భాగస్వాములు అవ్వండి. నోటిఫికేషన్ పూర్తి ముఖ్య సమాచారం మీకోసమే ఇక్కడ. Follow US for More ✨Latest Update's Follow Channel Click here Follow Channel Click here పోస్టుల వివరాలు : మొత్తం పోస్టుల సంఖ్య :: 879. పోస్టుల వారీగా ఖాళీలు : Occupational Therapist - 125, Psychotherapist - 125, Psychologist - 125, Speech Therapist - 125, Clinical Psychologist - 125, Special Educator(Secondary Level) - 125, Special Educator (Primary Level) - 125, PMU Consultant - 04. విద్యార్హత : ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి పో...
















