ప్రభుత్వ శాశ్వత 118 టీచర్ ఉద్యోగాలు విడుదల, రాత పరీక్ష లేదు, ఇలా అప్లై చేయండి.
ESIC మెడికల్ కాలేజ్ లో శాశ్వత పోస్టుల భర్తీకి నోటిఫికేషన్...
ఎంప్లాయిస్ స్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (ESIC) వివిధ విభాగాలలో ఖాళీగా ఉన్నటువంటి పోస్టుల భర్తీకి శాశ్వత ప్రాతిపదికన నియామకాలు చేపట్టడానికి దరఖాస్తులు కోరుతోంది. అర్హత ఆసక్తి కలిగిన భారతీయ అభ్యర్థుల నుండి 27.07.2026 వరకు ఆఫ్లైన్ (స్పీడ్ పోస్ట్) ద్వారా దరఖాస్తులను సమర్పించుకోవాలి. ఎలాంటి రాత పరీక్ష లేకుండా! ఇంటర్వ్యూల ఆధారంగా ఉద్యోగాల నియామకాలు ఉంటాయి. ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి ముఖ్య సమాచారం మీకోసం ఇక్కడ.
| Follow US for More ✨Latest Update's | |
| Follow | Click here |
| Follow | |
- మొత్తం పోస్టుల సంఖ్య : 118
విభాగాలు :
- జనరల్ మెడిసిన్
- కమ్యూనిటీ మెడిసిన్
- బయో కెమిస్ట్రీ
- డెర్మటాలజీ
- ఎమర్జెన్సీ మెడిసిన్
- మైక్రో బయాలజీ
- ఆర్తోపెడిక్స్
- పెడియాట్రిక్స్
- పాథాలజీ
- ఫిజియాలజీ
- రేడియాలజీ
- ట్రాన్స్ ఫ్యూషన్ మెడిసిన్
- రెస్పిరేటరీ మెడిసిన్
విద్యార్హత :
- ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి పోస్టులను బట్టి సంబంధిత విభాగంలో డాక్టరేట్ డిగ్రీ, మాస్టర్ డిగ్రీ, మాస్టర్ ఆఫ్ సర్జన్ (MS),MD (డాక్టర్ ఆఫ్ మెడిసిన్) లో అర్హత సాధించి ఉండాలి.
- సంబంధిత విభాగంలో పని అనుభవం ఉన్నవారికి ప్రాధాన్యత ఉంటుంది.
- పూర్తి వివరాలకు నోటిఫికేషన్ చదవండి.
నోటిఫికేషన్ పూర్తి వివరాలు, దరఖాస్తు విధానం కోసం.. ఈ వీడియో చూడండి.
📌 తెలంగాణ 33 జిల్లాల అంగన్వాడీ ల్లో ఉద్యోగాల జాతర.
- మీ జిల్లా అంగన్వాడీ టీచర్, ఆయా పోస్టుల కోసం దరఖాస్తు చేసుకోండి.
- పూర్తి దరఖాస్తు విధానం 🔴Live Demo Video👇
Last date to Apply Till 06.07.2026 @ 05:00 P.M. ☝
వయోపరిమితి :
- 27.07.2026 నాటికి అభ్యర్థుల వయసు 50 సంవత్సరాలకు మించకుండా ఉండాలి.
- రిజర్వేషన్ వర్గాల అభ్యర్థులకు వయోపరిమితిలో సడలింపులు వర్తిస్తాయి.
🔰 ఇవీగో ప్రభుత్వ ఉద్యోగాలు: 10th, Inter, Degree Apply here..
- ఇంటర్వ్యూల ఆధారంగా ఎంపికలను నిర్వహిస్తారు.
గౌరవ వేతనం :
- ఈ ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు పోస్టులను బట్టి పే లెవెల్ ఆధారంగా రూ.1,23,100/- నుండి రూ.2,15,900/- వరకు జీతం గా చెల్లిస్తారు.
దరఖాస్తు విధానం :
- దరఖాస్తులను ఆఫ్లైన్ (స్పీడ్ పోస్ట్) ద్వారా సమర్పించాలి.
దరఖాస్తు ఫీజు :
- జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు రూ.500/-
- ఎస్సీ ,ఎస్టీ , పిడబ్ల్యుబిడి మరియు మహిళలకు ఫీజు మినహాయించారు.
ఆఫ్లైన్ దరఖాస్తు చిరునామా :
- Regional office Delhi, ESI Corporation, DDA Complex cum office, 3rd &4th floor, Rajendra Bhavan, Rajendra place, New Delhi - 110008.
అధికారిక వెబ్సైట్ : http://www.esic.gov.in/
అధికారిక నోటిఫికేషన్ : చదవండి/డౌన్లోడ్ చేయండి.
ఆఫ్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభ తేదీ : 19.05.2026
ఆఫ్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ : 27.07.2026
అధికారిక దరఖాస్తు ఫామ్ కొరకు : ఇక్కడ క్లిక్ చేయండి.
📍 సూచన: ప్రభుత్వ/ ప్రైవేట్/ సాఫ్ట్వేర్/Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు జెన్యూన్(Genuine) ఉద్యోగ సమాచారం కోసం మన https://www.elearningbadi.in/ వెబ్సైట్ ను రెగ్యులర్ గా Visit చేయండి, మరియు దరఖాస్తు చేయండి. అలాగే అ ఉద్యోగ సమాచారాన్ని మీ బంధు/ మిత్రులకు కూడా షేర్ చేయండి. వారికి ఉద్యోగ అవకాశాలను అందించిన వారవుతారు..🙏
📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
| Join | |
| Follow | Click here |
| Follow | Click here |
| Subscribe | |
| About to |
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరి తేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీ ను పైకి స్క్రోల్ చేయండి.










Comments
Post a Comment