శాశ్వత ఉద్యోగాల భర్తీకి భారీ నోటిఫికేషన్.. అర్హత డిగ్రీ.. వెంటనే దరఖాస్తు చేసుకోండి.. The New India Assurance Company Ltd Recruitment for 170 Posts Apply here..
గ్రాడ్యుయేట్ లకు శుభవార్త! 170 శాశ్వత అసిస్టెంట్ ఉద్యోగాల భర్తీకి భారీ నోటిఫికేషన్ విడుదల.. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో ఖాళీలు.. సొంత జిల్లాలో ఉద్యోగం చేసుకోవడానికి వెంటనే దరఖాస్తులు చేసుకొని పరీక్షలకు సన్నద్ధం అవ్వండి.. ముంబైలోని న్యూ ఇండియా అసూరెన్స్ కంపెనీ దేశవ్యాప్తంగా విస్తరించి ఉన్న బ్రాంచుల్లో 170 అకౌంట్స్ & జర్నలిస్ట్ ల భర్తీకి ఆన్లైన్ దరఖాస్తులు ఆహ్వానిస్తూ 10.09.2024 న నోటిఫికేషన్ జారీ చేసింది. ఆసక్తి కలిగిన నిరుద్యోగ యువత దేశవ్యాప్తంగా ఈ పోస్టుల కోసం ఆన్లైన్ దరఖాస్తులు సమర్పించవచ్చు. రాత పరీక్షల ఆధారంగా ఎంపికలు ఉంటాయి. ప్రిలీమినరీ & మెయిన్స్ విధానంలో రాత పరీక్ష నిర్వహిస్తారు. తెలుగు రాష్ట్రాల అభ్యర్థులకు ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో రాతపరీక్ష సెంటర్లను ఏర్పాటు చేశారు. ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి ముఖ్య సమాచారం, మొత్తం ఖాళీలు, రాష్ట్రాల వారీగా ఖాళీల వివరాలు, ముఖ్య తేదీలు & ఆన్లైన్ దరఖాస్తు లింక్ మీకోసం ఇక్కడ.. Follow US for More ✨Latest Update's Follow Channel Click here Follow Channel Click here సూచన :: మన https://www.elearningbadi.in/ వెబ్ సైట్ నందు విద్య ఉద్యోగ స