రైల్వే జోన్లలో 11,127 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్. సికింద్రాబాద్ జోన్లో 674 అసిస్టెంట్ లోకో పైలట్ ఖాళీలు. ఇలా దరఖాస్తు చేసుకోండి.
నిరుద్యోగులకు భారతీయ రైల్వే శుభవార్త ! చెప్పింది... భారతీయ రైల్వే దేశవ్యాప్తంగా అన్ని రైల్వే జోన్ల లో 11,127 ఉద్యోగాల భర్తీకి భారీ నోటిఫికేషన్ విడుదల చేసింది. రైల్వేలో ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగ యువతకు రైల్వే మంత్రిత్వ శాఖ బంపర్ నోటిఫికేషన్ తీసుకువచ్చింది. ఆసక్తి కలిగిన భారతీయ నిరుద్యోగ యువత ఈ అవకాశాల కోసం ఇప్పటినుండి ప్రిపరేషన్ ప్లాన్ తో సన్నద్ధం ప్రారంభం చేస్తే, ఈ పోస్టులను సొంతం చేసుకోవచ్చు. ఈ నోటిఫికేషన్ పూర్తి వివరాలు, తేదీలు మీకోసం ఇక్కడ. Follow US for More ✨Latest Update's Follow Channel Click here Follow Channel Click h దక్షిణ మధ్య రైల్వేలో 674 పోస్టులు భర్తీ చేయనున్నట్లు నోటిఫికేషన్ లో పేర్కొన్నారు. పోస్టుల వివరాలు : మొత్తం పోస్టుల సంఖ్య :11,127 జోన్ల వారీగా ఖాళీల వివరాలు : విద్యార్హత : ప్రభుత్వ గుర్తింపు పొందిన బోర్డు మరియు యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి సంబంధిత విభాగంలో 10వ తరగతి/ఐటిఐ/డిప్లొమా లో అర్హత సాధించి ఉండాలి. వయోపరిమితి : దరఖాస్తు తేదీ నాటికి అభ్యర్థుల వయసు 18 సంవత్సరాలు పూర్తి చేసుకుని, 30 సంవత్సరాలకు మించకుండా ఉండాలి. ...





























































%20Posts%20here.jpg)

