డిగ్రీ తో ప్రభుత్వ విద్యా శాఖలో ఉద్యోగాలు, రాత పరీక్ష, ఫీజు లేదు NCTE Walk-In-Interview Recruitment 2024 Check Details here..
ప్రభుత్వ సంస్థలో కాంట్రాక్ట్ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగ యువతకు భారీ శుభవార్త! భారత ప్రభుత్వ విద్యా మంత్రిత్వ శాఖకు చెందిన న్యూఢిల్లీలోని నేషనల్ కౌన్సిల్ ఫర్ టీచర్ ఎడ్యుకేషన్ (NCTE) వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న కాంట్రాక్ట్ (షార్ట్-టర్మ్, అభ్యర్థుల పనితీరు క్రమశిక్షణను బట్టి పొడిగించే అవకాశం ఉండే) ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆసక్తి కలిగిన భారతీయ అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు 30.05.2024 మధ్యాహ్నం 11:00 గంటలకు నిర్వహిస్తున్న ఇంటర్వ్యూలలో పాల్గొనవచ్చు.., నోటిఫికేషన్ పూర్తి వివరాలు; ఎంపిక విధానం, గౌరవ వేతనం, ముఖ్య తేదీల వివరాలు.. మీ కోసం ఇక్కడ. Follow US for More ✨Latest Update's Follow Channel Click here Follow Channel Click here సూచన :: మన https://www.elearningbadi.in/ వెబ్ సైట్ నందు విద్య ఉద్యోగ సమాచారం చదువుతున్న విద్యార్థులు, యువకులు & నిరుద్యోగులకు ముఖ్య గమనిక.. ఇక్కడ అందించబడుతున్న సమాచారం ఖచ్చితమైనదని ( Genuine ). మీరు తెలుసుకోవడానికి ప్రతి ఆర్టికల్ నందు, దానికి సంబంధించిన ముఖ్య లింకులు క్రింద ఇవ్వడం జరుగుతుంది. వాటిపై క్లిక్ చేసి సమాచారాన్ని తెలుసు