జనవరి ఆరు న ఉద్యోగాల భర్తీకి హైటెక్ జాబ్ మేళా, ఇంటర్వ్యూ వేదిక, సమయం, ఇతర ముఖ్య సమాచారం మీకోసం ఇక్కడ. JOB FAIR at 06 01 2026 Register now
నిరుద్యోగులకు శుభవార్త!
ప్రైవేట్ కంపెనీలో వివిధ ఉద్యోగ అవకాశాల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగ యువతకు, ఉద్యోగ అవకాశాలు కల్పించడానికి వాక్-ఇన్-ఇంటర్వ్యూలను జనవరి 6 న నిర్వహిస్తున్నారు.. స్థానిక జిల్లా మరియు తెలంగాణ రాష్ట్ర 33 జిల్లాల అభ్యర్థులు ఈ ఉద్యోగ అవకాశాలను అందుకోవడం కోసం ప్రకటనలో పేర్కొన్న వేదికకు చేరుకోండి.
ఎలాంటి రాతపరీక్ష లేకుండా!, కేవలం ఇంటర్వ్యూలను నిర్వహించి ఉద్యోగ అవకాశాలు అందించడానికి.. టెన్త్ పాస్, ఇంటర్, ఐటిఐ, డిగ్రీ, పిజి అర్హతతో.. ఆసక్తి కలిగిన అభ్యర్థులను నేరుగా ఇంటర్వ్యూలకుఆ ఆహ్వానిస్తూ, మాదాపూర్ వద్ద 100 అడుగుల రోడ్డులో శ్రీ సాయి గార్డెన్స్ ఫంక్షన్ హాల్ వేదికగా, జరిగిన 6 న ఉదయం 08:00 గంటల నుండి మధ్యాహ్నం 02:00 గంటల వరకు వాక్-ఇన్-ఇంటర్వ్యూ లను నిర్వహిస్తున్నారు.
| Follow US for More ✨Latest Update's | |
| Follow | Click here |
| Follow | |
అర్హత ప్రమాణాలు :
- గుర్తింపు పొందిన బోర్డ్/ యూనివర్సిటీ/ ఇన్స్టిట్యూట్ నుండి.. పదో తరగతి పాస్, ఇంటర్, ఐటిఐ, డిగ్రీ, పిజి అర్హత కలిగిన అభ్యర్థులు నేరుగా ఇంటర్వ్యూలకు హాజరు కావచ్చు.
వయోపరిమితి :
- ఇంటర్వ్యూ తేదీ నాటికి 20 - 28 సం లోపు వయస్సు కలిగిన మహిళా/ పురుష అభ్యర్థులు వారి ఆసక్తి మేరకు జాబ్ మేళాలో పాల్గొనవచ్చు..
జెండర్ : మహిళ/ పురుషులకు అవకాశాలు ఉన్నాయి.
ఇంటర్వ్యూలకు హాజరయ్యే సమయంలో అభ్యర్థులు తమతో తీసుకెళ్లాల్సిన ధ్రువపత్రాల వివరాలు:- బయోడేటా,
- విద్యార్హత ధ్రువపత్రాల కాపీలు,
- ఆధార్ కార్డు,
- పాన్ కార్డ్,
- బ్యాంక్ పాస్ బుక్ జి-రాక్స్,
- రెండు పాస్ పోర్ట్ సైజ్ ఫోటోలు.
ఎంపికలు :: ఇంటర్వ్యూల ఆధారంగా..
గౌరవ వేతనం :
- కంపెనీ నిబంధనల ఆధారంగా ఎంపికైన అభ్యర్థులకు రూ.10,000/- నుండి రూ.50,000/- వరకు ఉంటుంది.
ఇంటర్వ్యూ వేదిక సమయం తేదీల వివరాలు:
ఇంటర్వ్యూ వేదిక :
- మాదాపూర్ వద్ద 100 అడుగుల రోడ్డులో శ్రీ సాయి గార్డెన్స్ ఫంక్షన్ హాల్.
ఇంటర్వ్యూ సమయం :
- ఉదయం 08:00 గంటల నుండి.. మధ్యాహ్నం 02:00 గంటల వరకు.
ఇంటర్వ్యూ తేదీ :
- జనవరి 06, 2026. ఉదయం 08:00 గంటల నుండి..
ఆసక్తి కలిగిన నిరుద్యోగ యువత ఈ సువర్ణ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడానికి.. సంబంధిత అర్హత ధృవ పత్రాల కాపి లతో హాజరు కాగలరు.
సందేహాల నివృత్తి కోసం HR & Helpline Number +91 8374315052 సంప్రదించండి
📍 సూచన: ప్రభుత్వ/ ప్రైవేట్/ సాఫ్ట్వేర్/Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు జెన్యూన్(Genuine) ఉద్యోగ సమాచారం కోసం మన https://www.elearningbadi.in/ వెబ్సైట్ ను రెగ్యులర్ గా Visit చేయండి, మరియు దరఖాస్తు చేయండి. అలాగే అ ఉద్యోగ సమాచారాన్ని మీ బంధు/ మిత్రులకు కూడా షేర్ చేయండి. వారికి ఉద్యోగ అవకాశాలను అందించిన వారవుతారు..🙏
📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
| Join | |
| Follow | Click here |
| Follow | Click here |
| Subscribe | |
| About to |
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరి తేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీ ను పైకి స్క్రోల్ చేయండి.












































%20Posts%20here.jpg)


Comments
Post a Comment