తెలంగాణ CGG లో ఉద్యోగాలు.. మహిళా పురుషులు దరఖాస్తు చేసుకోండి. Telangana Opening Various Vacancies Apply Online here..
రాత పరీక్ష లేకుండా! ఉద్యోగాల భర్తీకి తెలంగాణ సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్(CGG) నోటిఫికేషన్.. రాష్ట్రవ్యాప్తంగా నిరుద్యోగ యువత ఈ ఉద్యోగాల కోసం ఆన్లైన్ దరఖాస్తులు సమర్పించండి. రాత పరీక్ష లేకుండా! కేవలం ఆన్లైన్ ఇంటర్వ్యూ ల ఆధారంగా పోస్టుల భర్తీ. మొత్తం వరుసగా నాలుగు (4) నోటిఫికేషన్ లను జారీ చేసింది. నోటిఫికేషన్ పూర్తి సమాచారం ఆన్లైన్ దరఖాస్తు స్పెల్లింగ్ మీ కోసం ఇక్కడ.. తెలంగాణ, సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్ (CGG), నాలెడ్జ్, టెక్నాలజీ, పీపుల్.. అక్టోబర్ 2021న స్థాపించబడింది. డిపార్ట్మెంట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ డెవలప్మెంట్ (DIFD) మరియు వరల్డ్ బ్యాంక్ సహకారంతో రాష్ట్ర లక్ష్యమైన పరివర్తనను సాధించడంలో సహాయం చేయడానికి ఏర్పాటు చేశారు. ప్రభుత్వ విధానాలు మరియు ఏజెన్సీల కోసం పరిశోధన వృత్తిపరమైన సహాయాలను అందించడానికి, ఎప్పటికప్పుడు నూతన మార్పులను చేస్తూ నిర్వహణ కార్యక్రమాలను నిర్వహిస్తూ వస్తుంది. ఇప్పటికే అవసరమైన పలు రకాల పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ లను జారీ చేసి నియామకాలు నిర్వహించింది. తాజాగా వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్నటువంటి పోస్టుల భర్తీకి ఆన్లైన్ దరఖాస్తులను ఆహ్వానిస్తూ మార్చి 1, 2024 న నోటిఫికేషన్ జా