BOI 500 JOBs 2023 | డిగ్రీ తో 500 శాశ్వత ఉద్యోగాలు | Apply Online here..
డిగ్రీ తో 500 శాశ్వత ఉద్యోగాలు | Apply Online here.. డిగ్రీతో బ్యాంకు ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న భారతీయ నిరుద్యోగ యువతకు శుభవార్త! ముంబై కేంద్రంగా గల బ్యాంక్ ఆఫ్ ఇండియా (Bank of India). దేశవ్యాప్తంగా ఉన్న బ్యాంక్ ఆఫ్ ఇండియా లో శాశ్వత ప్రతిపాదికన ఖాళీగా ఉన్న ప్రొబేషనరీ ఆఫీసర్ ఉద్యోగాల కోసం ఆన్లైన్ దరఖాస్తులను ఆహ్వానిస్తూ భారీ నోటిఫికేషన్ జారీ చేసింది. నోటిఫికేషన్ ప్రకారం అర్హత ప్రమాణాలను సంతృప్తి పరచగల భారతీయ అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు ఆన్లైన్ దరఖాస్తులను 11-02-2023 నుండి 25-02-2023 మధ్య లేదా అంతకంటే ముందు ఆన్లైన్ లో దరఖాస్తులు సమర్పించవచ్చు. ఈ నోటిఫికేషన్ పూర్తి ముఖ్య సమాచారం మీకోసం.. పోస్టుల వివరాలు: మొత్తం పోస్టుల సంఖ్య - 500. విభాగాల వారీగా ఖాళీలు : జనరల్ బ్యాంకింగ్ స్ట్రీమ్ లో క్రెడిట్ ఆఫీసర్ - 350, ఐటి ఆఫీసర్ ఇన్ స్పెషలిస్ట్ స్ట్రీమ్ - 150. ..ఇక్కడ " ప్రతి రోజు కొత్త ఉద్యోగాలు అప్డేట్ " చేయబడతాయి.. 📢 10 th Pass JOBs Click here 📢 Degree Pass JOBs Click here 📢 Scholarship Alert 2022-23 Click here 📢 1st - Ph.D Admissions Open 2023-24 Click here పోస్ట్ పేరు: ప్రొబ