BOI 500 JOBs 2023 | డిగ్రీ తో 500 శాశ్వత ఉద్యోగాలు | Apply Online here..
![]() |
డిగ్రీ తో 500 శాశ్వత ఉద్యోగాలు | Apply Online here.. |
డిగ్రీతో బ్యాంకు ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న భారతీయ నిరుద్యోగ యువతకు శుభవార్త!
ముంబై కేంద్రంగా గల బ్యాంక్ ఆఫ్ ఇండియా (Bank of India). దేశవ్యాప్తంగా ఉన్న బ్యాంక్ ఆఫ్ ఇండియా లో శాశ్వత ప్రతిపాదికన ఖాళీగా ఉన్న ప్రొబేషనరీ ఆఫీసర్ ఉద్యోగాల కోసం ఆన్లైన్ దరఖాస్తులను ఆహ్వానిస్తూ భారీ నోటిఫికేషన్ జారీ చేసింది. నోటిఫికేషన్ ప్రకారం అర్హత ప్రమాణాలను సంతృప్తి పరచగల భారతీయ అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు ఆన్లైన్ దరఖాస్తులను 11-02-2023 నుండి 25-02-2023 మధ్య లేదా అంతకంటే ముందు ఆన్లైన్ లో దరఖాస్తులు సమర్పించవచ్చు. ఈ నోటిఫికేషన్ పూర్తి ముఖ్య సమాచారం మీకోసం..
పోస్టుల వివరాలు:
- మొత్తం పోస్టుల సంఖ్య - 500.
విభాగాల వారీగా ఖాళీలు :
- జనరల్ బ్యాంకింగ్ స్ట్రీమ్ లో క్రెడిట్ ఆఫీసర్ - 350,
- ఐటి ఆఫీసర్ ఇన్ స్పెషలిస్ట్ స్ట్రీమ్ - 150.
..ఇక్కడ "ప్రతి రోజు కొత్త ఉద్యోగాలు అప్డేట్" చేయబడతాయి..
![]() | |
📢 10th Pass JOBs | |
📢 Degree Pass JOBs | |
📢 Scholarship Alert 2022-23 | |
📢 1st - Ph.D Admissions Open 2023-24 |
పోస్ట్ పేరు:
- ప్రొబేషనరీ ఆఫీసర్.
- అర్హత ప్రమాణాలు:
విద్యార్హత:
- ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి డిగ్రీ, బిఈ, బీటెక్, పీజీ లో ఉత్తీర్ణత సాధించి ఉండాలి.
- దానితోపాటు కంప్యూటర్ నైపుణ్యం కలిగి ఉండాలి .
- కంప్యూటర్ సైన్స్/ కంప్యూటర్ అప్లికేషన్/ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ/ ఎలక్ట్రానిక్/ టెలికమ్యూనికేషన్ లో ఉత్తీర్ణత సాధించి ఉండాలి.
వయోపరిమితి:
- 01-02-2023 నాటికి 20 నుండి 29 సంవత్సరాల మధ్య వయస్సు కలిగి ఉండాలి.
- రిజర్వేషన్ వర్గాల వారికి ప్రభుత్వ నిబంధనల మేరకు వయోపరిమితిలో 5 - 10 సంవత్సరాల వరకు సడలింపు ఉంటుంది.
- పూర్తి వివరాలకు అధికారిక నోటిఫికేషన్ చదవండి.
ఎంపిక విధానం:
- ఆన్లైన్ రాత పరీక్షలు/ గ్రూప్ డిస్కషన్ /ఇంటర్వ్యూల ఆధారంగా ఎంపికలు నిర్వహిస్తారు.
రాత పరీక్షలో ఈ క్రింది అంశాలను నుండి ప్రశ్నలు అడుగుతారు.
- రీజనింగ్ అండ్ కంప్యూటర్ ఆప్టిట్యూడ్ నుండి 60 మార్కులకు 45 ప్రశ్నలు,
- జనరల్/ ఎకనామి/ బ్యాంకింగ్ అవేర్నెస్ నుండి 40 మార్కులకు 40 ప్రశ్నలు,
- డేటా అనాలిసిస్ అండ్ ఇంటర్ ప్రేటేషన్ నుండి 60 మార్కులకు 35 ప్రశ్నలు,
- ఇంగ్లీష్ లాంగ్వేజ్ నుండి 40 మార్కులకు 35 ప్రశ్నలు,
- ఇంగ్లీష్ డిస్క్రిప్షన్ పేపర్ లెటర్ రైటింగ్ అండ్ ఎస్సై 25 మార్కులకు 2 ప్రశ్నలు,
- మొత్తం 157 ప్రశ్నలకు 225 మార్కుల క్వశ్చన్ పేపర్ ఉంటుంది.
గౌరవ వేతనం:
- ఎంపికైన అభ్యర్థులకు రూ.36,000/- నుండి రూ.63,840/- వరకు ప్రతి నెల అన్ని అలవెన్సులు కలిపి జీతంగా చెల్లిస్తారు.
దరఖాస్తు విధానం:
- దరఖాస్తులను ఆన్లైన్లో సమర్పించాలి.
ఆన్లైన్ దరఖాస్తు ఫీజు:
- జనరల్ వర్గాల అభ్యర్థులకు రూ.850/-.
- ఎస్సీ/ ఎస్టీ వర్గాల అభ్యర్థులకు రూ.175/-.
ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం ::
- 11-02-2023 నుండి,
ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ ::
- 25-02-2023 వరకు.
అధికారిక వెబ్సైట్ ::
అధికారిక నోటిఫికేషన్ ::
ఇప్పుడే ఆన్లైన్ దరఖాస్తులు సమర్పించడానికి ::
మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరితేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి.
సూచన :: ఈ నొటిఫికేషన్ కు సంబంధించి ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే, కామెంట్ ద్వారా తెలుపగలరు.. వెంటనే పరిస్కారం అందిస్తాము.. అలాగే ఆంధ్ర, తెలంగాణ, ప్రభుత్వ, కేంద్ర-ప్రభుత్వ ఉద్యోగ సమాచారం ఎప్పటికప్పుడు పొందడానికి.. మా వెబ్సైట్ ను సబ్స్క్రిబ్ చేయండి.
Comments
Post a Comment