గ్రాడ్యుయేట్లకు గుడ్ న్యూస్! శాశ్వత ఉద్యోగాల భర్తీకి భారీ నోటిఫికేషన్.. ఎంపికైతే రూ.25,500/- జీతం. ADE DPS Opening JPA JSK Posts Apply Online here..
గ్రాడ్యుయేట్ లకు శుభవార్త! శాశ్వత ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్. భారతీయ అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు పోటీ పడవచ్చు. ఉమ్మడి తెలుగు రాష్ట్రాల మహిళా, పురుష అభ్యర్థులు ఈ అవకాశాలను చేజార్చుకోకండి. భారత ప్రభుత్వ డిపార్ట్మెంట్ ఆఫ్ అటామిక్ ఎనర్జీ, విభాగానికి చెందిన ముంబైలోని డిపార్ట్మెంట్ ఆఫ్ పర్చేజ్ & స్టోర్ జూనియర్ పర్చేజ్ అసిస్టెంట్/ జూనియర్ స్టోర్ కీపర్ విభాగంలోని గ్రూప్-సి పోస్టుల భర్తీకి శాశ్వత ప్రాతిపదికన నియామకాలు నిర్వహిస్తున్నట్లు తెలుపుతూ అధికారిక నోటిఫికేషన్ జారీ చేసింది. ఆసక్తి కలిగిన సంబంధిత విభాగంలో డిగ్రీ అర్హత కలిగిన భారతీయ నిరుద్యోగ యువత, ఈ ఉద్యోగ అవకాశాల కోసం డిసెంబర్ 31, 2023 రాత్రి 11 గంటల 59 నిమిషాల వరకు ఆన్లైన్ దరఖాస్తులను సమర్పించవచ్చు. ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి ముఖ్య సమాచారం ఇక్కడ. Follow US for More ✨Latest Update's Follow Channel Click here Follow Channel Click here పోస్టుల వివరాలు : మొత్తం పోస్టుల సంఖ్య :: 62 , పోస్టుల వారీగా ఖాళీలు : జూనియర్ పర్చేజ్ అసిస్టెంట్ - 17, జూనియర్ స్టోర్ కీపర్ - 45. వర్గాల వారీగా ఖాళీలు : దివ్యాంగులకు పోస్టులు కేటాయించారు గమనించండి. వి...