Multi Tasking Staff Regular JOBS: పదో తరగతి అర్హత తో ప్రభుత్వ సంస్థ భారీగా మల్టీ టాస్కింగ్ స్టాఫ్ కొలువుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. పూర్తి వివరాలు..
ప్రభుత్వ సంస్థ భారీగా మల్టీ టాస్కింగ్ స్టాఫ్ కొలువుల భర్తీ.
10 వ తరగతి అర్హతతో తమిళనాడు రాష్ట్రం చెన్నై లోని కేంద్ర మంత్రిత్వ శాఖకు చెందిన నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ టీచర్స్ ట్రైనింగ్ అండ్ రీసెర్చ్(NITTTR )లో మల్టీ టాస్క్ విభాగాలలో ఖాళీగా ఉన్నటువంటి పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హులైన భారతీయ అభ్యర్థులు ఆన్లైన్లో దరఖాస్తులను 14.02.2026 నుండి 13.03.2026 సాయంత్రం 05:30 నిమిషాల వరకు లేదా అంతకంటే ముందే సమర్పించాలి. తెలుగు రాష్ట్రాల అభ్యర్థులు కూడా అర్హులు. ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి ముఖ్య సమాచారం మీకోసం ఇక్కడ.
| Follow US for More ✨Latest Update's | |
| Follow | Click here |
| Follow | |
పోస్టుల వివరాలు :
- మొత్తం పోస్టుల సంఖ్య :11
పోస్ట్ పేరు : మల్టీ టాస్కింగ్ స్టాఫ్.
విద్యార్హత :
- 10 వ తరగతి, తత్సమాన అర్హత ఉత్తీర్ణత సాధించి ఉండాలి.
- సంబంధిత విభాగంలో పని అనుభవం తప్పనిసరి.
- పూర్తి వివరాలకు అధికారిక వెబ్సైట్ ను సందర్శించండి.
వయోపరిమితి :
- దరఖాస్తు చివరి తేదీ నాటికి అభ్యర్థుల వయసు 18 సంవత్సరాలు పూర్తి చేసుకుని, 35 సంవత్సరాలకు మించకుండా ఉండాలి.
ఎంపిక విధానం :
- రాత పరీక్ష మరియు స్కిల్ టెస్ట్ ఆధారంగా తుది ఎంపికలు చేపడతారు.
🔰 ఇవీగో ప్రభుత్వ ఉద్యోగాలు: 10th, Inter, Degree Apply here..
దరఖాస్తు విధానం :
- దరఖాస్తులను ఆన్లైన్లో సమర్పించాలి.
దరఖాస్తు ఫీజు :
- జనరల్/ ఈడబ్ల్యూఎస్/ ఓబిసి అభ్యర్థులకు రూ.300/-
- ఎస్సీ /ఎస్టీ /దివ్యాంగులు మరియు మహిళలకు ఫీజు మినహాయించారు.
ఆన్లైన్ దరఖాస్తు ప్రారంభ తేదీ :: 14 02.2026
ఆన్లైన్ దరఖాస్తు చివరి తేదీ :: 13.02.2026 సాయంత్రం 05:30 నిమిషాల వరకు.
అధికారిక వెబ్సైట్ : https://www.nitttrc.ac.in/
అధికారిక నోటిఫికేషన్ : చదవండి/డౌన్లోడ్ చేయండి.
ఆన్లైన్ దరఖాస్తులు సమర్పించడానికి :: ఇక్కడ క్లిక్ చేయండి.
📍 సూచన: ప్రభుత్వ/ ప్రైవేట్/ సాఫ్ట్వేర్/Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు జెన్యూన్(Genuine) ఉద్యోగ సమాచారం కోసం మన https://www.elearningbadi.in/ వెబ్సైట్ ను రెగ్యులర్ గా Visit చేయండి, మరియు దరఖాస్తు చేయండి. అలాగే అ ఉద్యోగ సమాచారాన్ని మీ బంధు/ మిత్రులకు కూడా షేర్ చేయండి. వారికి ఉద్యోగ అవకాశాలను అందించిన వారవుతారు..🙏
📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
| Join | |
| Follow | Click here |
| Follow | Click here |
| Subscribe | |
| About to |
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరి తేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీ ను పైకి స్క్రోల్ చేయండి.

































































%20Posts%20here.jpg)


Comments
Post a Comment