SLPRB AP Civil Constable Preliminary Exam - 2023 Answer Key Out | ఆంధ్రప్రదేశ్ పోలీస్ కానిస్టేబుల్ ప్రాథమిక పరీక్ష కీ విడుదల | Download here..
ఆంధ్రప్రదేశ్ పోలీస్ కానిస్టేబుల్ ప్రాథమిక పరీక్ష కీ విడుదల ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర, ప్రభుత్వం పోలీస్ నియామక బోర్డు వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్నా 6100 సివిల్ కానిస్టేబుల్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ అర్సీ నెంబర్:161/SLPRB/Rect.2/2022, తేదీ:28.11.2022 న విడుదల చేసింది. తదుపరి ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియను ప్రారంభించాయి దరఖాస్తులను స్వీకరించింది, రాష్ట్రంలోని 34 జిల్లాలకు చెందిన అభ్యర్థులు ఆన్లైన్ దరఖాస్తులను సమర్పించారు. ప్రాథమిక పరీక్షలను సజావుగా నిర్వహించడానికి రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 997 పరీక్ష సెంటర్లను ఏర్పాటు చేశారు. 22.01.2023 న నిర్వహించిన ప్రాథమిక పరీక్ష కు మొత్తం 5,03,487 మంది అభ్యర్థులకు హాల్ టికెట్లను జారీ చేసినట్లు.. అలాగే 4,58,219 మంది అభ్యర్థులు రాత పరీక్షకు హాజరైనట్లు, మరియు 45,268 మంది గైర్హాజరైనట్లు.. ఇలా మొత్తం 91% మంది పరీక్షలు రాసినట్లు నియామక బోర్డు ప్రెస్ నోట్లో తెలియపరిచింది. పరీక్ష రాసిన అభ్యర్థులు, అధికారిక వెబ్ సైట్ ను సందర్శించి, లేదా దిగువ ఉన్న లింక్ పై క్లిక్ చేసి అధికారిక మాస్టర్ పేపర్లను మరియు ప్రాథమిక పరీక్ష ఆన్సర్ కీ ను డౌన్లోడ్ చేయవచ్చు.. అలాగే సందేహాలు ఉ