SBI Apprentices JOBs: స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 6160 అప్రెంటిస్ ఖాళీల భర్తీ Apprentices Openings Apply Online here..
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గ్రాడ్యుయేషన్ అర్హతతో 6160 అప్రెంటిస్ ల భర్తీకి నోటిఫికేషన్: స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా దేశవ్యాప్తంగా విస్తరించి ఉన్న అన్ని రాష్ట్ర ల బ్రాంచ్ లలో ఖాళీగా ఉన్న అప్రెంటిస్ ల భర్తీకి దేశవ్యాప్తంగా అర్హులైన అభ్యర్థుల నుండి ఆన్లైన్ దరఖాస్తులను ఆహ్వానిస్తూ భారీ నోటిఫికేషన్ జారీ చేసింది. తెలంగాణ-125, ఆంధ్రప్రదేశ్-390 ఖాళీలు ఉన్నాయి. ఆన్లైన్ రాత పరీక్ష లో ప్రతిభ కనబరిచిన అభ్యర్థులకు అవకాశం ఉంటుంది. ఇక్కడ ప్రవేశం పొందినవారికీ ఒక సంవత్సరం పాటు శిక్షణ ఉంటుంది. శిక్షణ కాలంలో ప్రతినెల రూ.15,000/- స్కాలర్షిప్ రూపంలో చెల్లిస్తారు. గ్రాడ్యుయేట్లు ఈ అవకాశాలను మిస్ అవ్వకండి. ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి ముఖ్య సమాచారం ఆన్లైన్ దరఖాస్తు లింక్ మీకోసం ఇక్కడ.. ఖాళీల వివరాలు : మొత్తం ఖాళీల సంఖ్య :: 6160 . రాష్ట్రాలు/ కేంద్రపాలిత ప్రాంతాల వారీగా ఖాళీల వివరాలు: విద్యార్హత : ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి ఏదైనా విభాగంలో డిగ్రీ/ గ్రాడ్యుయేషన్ అర్హత కలిగి ఉండాలి. వయోపరిమితి : ఆగస్టు 1, 2023 నాటికి 20 సంవత్సరాలు పూర్తి చేసుకుని 28 సంవత్సరాలకు మించకూడదు. ప్రభుత్