SBI Apprentices JOBs: స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 6160 అప్రెంటిస్ ఖాళీల భర్తీ Apprentices Openings Apply Online here..
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గ్రాడ్యుయేషన్ అర్హతతో 6160 అప్రెంటిస్ ల భర్తీకి నోటిఫికేషన్:
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా దేశవ్యాప్తంగా విస్తరించి ఉన్న అన్ని రాష్ట్ర ల బ్రాంచ్ లలో ఖాళీగా ఉన్న అప్రెంటిస్ ల భర్తీకి దేశవ్యాప్తంగా అర్హులైన అభ్యర్థుల నుండి ఆన్లైన్ దరఖాస్తులను ఆహ్వానిస్తూ భారీ నోటిఫికేషన్ జారీ చేసింది. తెలంగాణ-125, ఆంధ్రప్రదేశ్-390 ఖాళీలు ఉన్నాయి. ఆన్లైన్ రాత పరీక్ష లో ప్రతిభ కనబరిచిన అభ్యర్థులకు అవకాశం ఉంటుంది. ఇక్కడ ప్రవేశం పొందినవారికీ ఒక సంవత్సరం పాటు శిక్షణ ఉంటుంది. శిక్షణ కాలంలో ప్రతినెల రూ.15,000/- స్కాలర్షిప్ రూపంలో చెల్లిస్తారు. గ్రాడ్యుయేట్లు ఈ అవకాశాలను మిస్ అవ్వకండి. ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి ముఖ్య సమాచారం ఆన్లైన్ దరఖాస్తు లింక్ మీకోసం ఇక్కడ..
ఖాళీల వివరాలు :- మొత్తం ఖాళీల సంఖ్య :: 6160.
రాష్ట్రాలు/ కేంద్రపాలిత ప్రాంతాల వారీగా ఖాళీల వివరాలు:
విద్యార్హత :
- ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి ఏదైనా విభాగంలో డిగ్రీ/ గ్రాడ్యుయేషన్ అర్హత కలిగి ఉండాలి.
వయోపరిమితి :
- ఆగస్టు 1, 2023 నాటికి 20 సంవత్సరాలు పూర్తి చేసుకుని 28 సంవత్సరాలకు మించకూడదు.
- ప్రభుత్వ నిబంధనల ప్రకారం రిజర్వేషన్ వర్గాల వారికి వయోపరిమితిలో సడలింపులు వర్తిస్తాయి.
ఎంపిక విధానం :
- రాత పరీక్షల ఆధారంగా ఎంపికలు నిర్వహిస్తారు.
- రాత పరీక్ష ఆన్లైన్ విధానంలో ఉంటుంది.
- ఈ క్రింద పేర్కొన్నటువంటి అంశాల నుండి ప్రశ్నలు అడుగుతారు. అవి;
- జనరల్/ ఫైనాన్స్ అవేర్నెస్ నుండి 25 ప్రశ్నలు,
- జనరల్ ఇంగ్లీష్ నుండి 25 ప్రశ్నలు,
- క్వాంటిటీ ఆప్టిట్యూడ్ నుండి 25 ప్రశ్నలు,
- రీజనింగ్ ఎబిలిటీ & కంప్యూటర్ ఆప్టిట్యూడ్ నుండి 25 ప్రశ్నలు..
- ఇలా మొత్తం 100 ప్రశ్నలు,
- 100 మార్కులకు అడుగుతారు.
- పరీక్ష సమయం 60 నిమిషాలు.
- రాత పరీక్ష ఇంగ్లీష్ తో పాటు 13 ప్రాంతీయ భాషల్లో ఉంటుంది. అవి; అస్సామీ, బెంగాలీ, గుజరాతి, కన్నడ, కొంకణి, మలయాళం, మనిపురి, మరాఠీ, ఒరియా, పంజాబీ, తమిళ్, తెలుగు, ఉర్దూ, మరియు ఇంగ్లీష్ హిందీ మొదలగునవి.
- ధ్రువపత్రాల పరిశీలన & ప్రాంతీయ భాషా పరిజ్ఞానం ల ఆధారంగా ఉంటుంది.
రాత పరీక్ష సెంటర్ల వివరాలు :
- దేశవ్యాప్తంగా 17 ముఖ్య రాష్ట్ర కేంద్రాల్లో పరీక్ష సెంటర్లను ఏర్పాటు చేశారు.
- తెలుగు రాష్ట్రాల అభ్యర్థులు ఆంధ్రప్రదేశ్ ను పరీక్ష సెంటర్ గా ఎంపిక చేయవచ్చు..
వేతనం :
- ఎంపికైన అభ్యర్థులకు శిక్షణ కాలంలో రూ.15,000/- ప్రతినెల స్కాలర్షిప్ రూపంలో చెల్లిస్తారు.
శిక్షణ కాలం : ఒక సంవత్సరం.
దరఖాస్తు విధానం :
- దరఖాస్తులను ఆన్లైన్లో సమర్పించాలి.
దరఖాస్తు ఫీజు :: రూ.300/-.
- ఎస్సీ/ ఎస్టీ/ దివ్యాంగులకు దరఖాస్తు ఫీజు మినహాయించారు.
ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం :: 01.09.2023,
ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ :: 21.09.2023.
అధికారిక వెబ్సైట్ :: https://bank.sbi/
అధికారిక నోటిఫికేషన్ :: చదవండి/ డౌన్లోడ్ చేయండి.
ఇప్పుడే ఆన్లైన్ దరఖాస్తులు సమర్పించడానికి :: ఇక్కడ క్లిక్ చేయండి.
📍 సూచన: ప్రభుత్వ/ ప్రైవేట్/ సాఫ్ట్వేర్/Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు జెన్యూన్(Genuine) ఉద్యోగ సమాచారం కోసం మన https://www.elearningbadi.in/ వెబ్సైట్ ను రెగ్యులర్ గా Visit చేయండి, మరియు దరఖాస్తు చేయండి. అలాగే అ ఉద్యోగ సమాచారాన్ని మీ బంధు/ మిత్రులకు కూడా షేర్ చేయండి. వారికి ఉద్యోగ అవకాశాలను అందించిన వరావుతారు..🙏
📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరితేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి.
Comments
Post a Comment