Govt Jobs 2022 | సెంట్రల్ బ్యాంకులో స్పెషలిస్ట్ కేటగిరి ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల. పూర్తి వివరాలు..
నిరుద్యోగులకు శుభవార్త.! SBI ఉద్యోగాలు | స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రెగ్యులర్ ప్రాతిపదికన ప్రొబేషనరీ ఆఫీసర్ ఉద్యోగాల భర్తీకి భారీ ప్రకటన.. సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(సీబీఐ)లో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల... సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా దేశవ్యాప్తంగా ఉన్న పలు శాఖల్లో వివిధ రకాల స్పెషలిస్ట్ కేటగిరికి చెందిన పోస్టులకు దరఖాస్తులు కోరుతుంది. ఈ దరఖాస్తులు అక్టోబర్ 17 2022 లోగా ఆన్ లైన్ ద్వారా దరఖాస్తులను సమర్పించాలి. ఈ పోస్టులను తెలంగాణ మరియు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రానికి చెందిన పురుష మరియు మహిళా అభ్యర్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోగలరు. ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి వివరాలు అయినా ఖాళీల వివరాలు, విద్యార్హత, దరఖాస్తు విధానం, ఎంపిక విధానం, గౌరవ వేతనం మరియు ముఖ్య తేదీల వివరాలు మీకోసం. ఖాళీగా ఉన్న మొత్తం పోస్టుల సంఖ్య: 110పోస్టులు తెలంగాణ గ్రామీణ బ్యాంక్ శాశ్వత ఉద్యోగాల భర్తీకి రాష్ట్ర ప్రభుత్వం భారీ ప్రకటన.. గ్రాడ్యూవెట్ మిస్ అవ్వకండి. విభాగాల వారీగా పోస్టులు: ఐటీ: 33పోస్టులు ఎకనామిస్ట్: 03పోస్టులు డేటా సైoటిస్ట్: 01పోస్టు రిస్క్ మేనేజర్: 21పోస్టులు ఐటీ ఎస్ఓసీ అనలిస్ట్: 0...