రైల్వేలో భారీగా పోస్టుల భర్తీకి మరొక నోటిఫికేషన్. రాత పరీక్ష లేదు. మహిళలు పురుషులకు అవకాశాలు.. RRC ER Opening 3115 Vacancies Apply here

ఈస్ట్రన్ రైల్వే లో రాత పరీక్ష లేకుండా! 3,115 ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానం.. భారత ప్రభుత్వ రైల్వే మంత్రిత్వ శాఖకు చెందిన రైల్వే రిక్రూట్మెంట్ సెల్ (RRC) ఈస్ట్రన్ రైల్వే (ER) కలకత్తా లో వివిధ విభాగాలలో ఖాళీగా ఉన్న అప్రెంటిస్ ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తూ నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ పోస్టులకు అర్హత కలిగిన భారతీయ అభ్యర్థులు దరఖాస్తులను 14-08-2025 నుండి. సమర్పించవచ్చు. చివరి తేదీ 13-09-2025 . భారతీయ అభ్యర్థులు అందరూ దరఖాస్తులను ఆన్లైన్లో తప్పక చేసుకోండి. ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి ముఖ్య సమాచారం మీకోసం ఇక్కడ. Follow US for More ✨Latest Update's Follow Channel Click here Follow Channel Click here ఖాళీల వివరాలు :- మొత్తం ఖాళీల సంఖ్య :- 3115. విభాగాలు :- ఫిట్టర్ వెల్డర్ మెకానికల్ మేషినిస్ట్ కార్పెంటర్ పెయింటర్ లైన్ మెన్ వైర్ మెన్ ఆర్ ఈఎఫ్ & ఏ సి మెకానిక్ ఎలక్ట్రీషియన్ విద్యార్హత :- ప్రభుత్వ గుర్తింపు పొందిన బోర్డు మరియు యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి సంబంధిత విభాగంలో 10వ తరగతి/ఇంటర్/ఐటిఐ లో అర్హత కలిగి ఉండాలి....