SAMEER Project Staff Recruitment 2023 | ITI, బీఈ, బీటెక్ తో ప్రాజెక్ట్ సిబ్బంది ఉద్యోగాల భర్తీ | Check Salary and Others Details here..
ITI, బీఈ, బీటెక్ తో ప్రాజెక్ట్ సిబ్బంది ఉద్యోగాల భర్తీ ITI & బీఈ, బీటెక్ పూర్తి చేసిన వారికి ఉద్యోగ అవకాశాలు.. భారత ప్రభుత్వ ఎలక్ట్రానిక్స్ మరియు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖకు చెందిన, సొసైటీ ఫర్ అప్లైడ్ మైక్రోవేవ్ ఎలక్ట్రానిక్స్ ఇంజినీరింగ్ మరియు రీసెర్చ్.. కలకత్తా సెంట్రల్ లో ఖాళీగా ఉన్న ప్రాజెక్ట్ సిబ్బంది ఉద్యోగాల భర్తీకి ఆఫ్లైన్ దరఖాస్తులను ఆహ్వానిస్తోంది నోటిఫికేషన్ను జారీ చేసింది. నోటిఫికేషన్ ప్రకారం అర్హత ప్రమాణాలను సంతృప్తి పరచగల భారతీయ అభ్యర్థులు ఆఫ్లైన్ దరఖాస్తులను 28.01.2023(ఆదివారం) నాటికి స్పీడ్ పోస్ట్/ రిజిస్టర్ పోస్ట్ (లేదా) నేరుగా దరఖాస్తు సమర్పించవచ్చు.. షార్ట్ లిస్టింగ్/ రాతపరీక్ష/ ఇంటర్వ్యూల ఆధారంగా ఎంపిక నిర్వహించనున్న ఈ ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు.. పోస్టులను అనుసరించి రూ.15,100 నుండి రూ.30,000 వరకు ప్రతి నెల జీతంగా చెల్లిస్తారు.. ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి ముఖ్య సమాచారం విభాగాల వారీగా పోస్టుల వివరాలతో మీ కోసం ఇక్కడ. ఖాళీల వివరాలు: మొత్తం ఖాళీల సంఖ్య: 35. విభాగాల వారీగా ఖాళీల వివరాలు: ✓ ప్రాజెక్ట్ టెక్నీషియన్-A ఈ విభాగంలో.. 1. మెకానికల్ (ఫిట్టర్ &