డిగ్రీ తో 50+ శాశ్వత ఉద్యోగాలు: UPSC IES ISS Examination 2023 Notification Out | Apply Online here..
డిగ్రీ/ మాస్టర్ డిగ్రీ తో అధికారిక స్థాయి ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్నా యువతకు యూపీఎస్సీ శుభవార్త! 51 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల .. దరఖాస్తు చివరితేదీ: 09.05.2023 . న్యూఢిల్లీలోని యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్(UPSC) - ఇండియన్ ఎకనామిక్ సర్వీస్, ఇండియన్ స్టాటిస్టికల్ సర్వీస్ ఎగ్జామినేషన్ -2023: యూపీఎస్సీ పైన పేర్కొనబడిన ఎగ్జామినేషన్ ద్వారా, ఇండియన్ ఎకనామిక్ సర్వీస్/ ఇండియన్ స్టాటిస్టికల్ సర్వీస్ విభాగాల్లో ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. ఆసక్తి కలిగిన భారతీయ యువత ఈ ఉద్యోగాలకు ఆన్లైన్ దరఖాస్తులను ఈనెల 19 నుండి వచ్చే నెల 5 వరకు సమర్పించవచ్చు.. దరఖాస్తు చేశారా?. Govt JOBs: శాశ్వత డాటా ఎంట్రీ ఆపరేటర్, లోయర్ డివిజన్ క్లర్క్, అసిస్టెంట్ ఉద్యోగాలు. ఖాళీల వివరాలు: మొత్తం ఖాళీల సంఖ్య :: 51. విభాగాల వారీగా ఖాళీలు: ఇండియన్ ఎకనామిక్ సర్వీస్ - 18, ఇండియన్ స్టాటిస్టికల్ సర్వీస్ - 33. విద్యార్హత: ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి.. ఇండియన్ ఎకనామిక్స్ సర్వీస్ కోసం; ఎకనామిక్స్/ అప్లైడ్ ఎకనామిక్స్/ బిజినెస్ ఎకనామిక్స్/ ఎకనామెట్రిక్ లో మాస్టర్ డిగ్రీ అర్హత కల