రాత పరీక్ష లేకుండా! 358 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ జిల్లాల్లో భారీగా ఖాళీలు. పూర్తి వివరాలు.
పెట్రోలియం సంస్థ నుండి రాత పరీక్ష లేకుండా ! 358 ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానం...
హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (HPCL) గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ ట్రైనింగ్ పోస్టుల భర్తీ కోసం నియామకాలు నిర్వహించడానికి నోటిఫికేషన్ జారీ చేసింది. అర్హులైన అభ్యర్థులు అందరూ ఈ ఉద్యోగాల కోసం పోటీ పడవచ్చు. అర్హత ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఉద్యోగాల కోసం అధికారిక వెబ్సైట్ ను సందర్శించి ఆన్లైన్లో దరఖాస్తులను 15.07.2026 నుండి ప్రారంభమై, 31.07.2026 వరకు లేదా అంతకంటే ముందే దరఖాస్తులను సమర్పించుకోవాలి. ఉమ్మడి తెలుగు రాష్ట్రాల అభ్యర్థులు మిస్ అవ్వకండి. తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాలలో ఖాళీలు ఉన్నాయి. ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి ముఖ్య సమాచారం మీకోసం ఇక్కడ.
| Follow US for More ✨Latest Update's | |
| Follow | Click here |
| Follow | |
ఖాళీల వివరాలు :
- మొత్తం ఖాళీల సంఖ్య : 358
పోస్ట్ పేరు : గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ ట్రైనీ (ఇంజనీరింగ్).
విభాగాలు :
- సివిల్
- మెకానికల్
- ఎలక్ట్రికల్
- ఇన్స్ట్రుమెంటేషన్
తెలుగు రాష్ట్రాలలో ఖాళీల వివరాలు :
- తెలంగాణ : 19,
- ఆంధ్రప్రదేశ్ : 15.
విద్యార్హత :
- ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి పోస్టులను అనుసరించి సంబంధిత విభాగంలో ఇంజనీరింగ్ గ్రాడ్యుయేషన్ (సివిల్ ఇంజనీరింగ్/మెకానికల్ ఇంజనీరింగ్/ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్/ఇన్స్ట్రుమెంటేషన్) లో అర్హత సాధించి ఉండాలి.
- అకాడమిక్ విద్యార్హత ల్లో UR, OBC- NC అభ్యర్థులు కనీసం 60 శాతం మార్కులతో ఉత్తీర్ణత సాధించి ఉండాలి.
- అకాడమిక్ విద్యార్హత ల్లో SC, ST, PWBD అభ్యర్థులు కనీసం 50 శాతం మార్కులతో ఉత్తీర్ణులై ఉండాలి.
వయోపరిమితి :
- 31.07.2026 నాటికి అభ్యర్థుల వయసు 18 సంవత్సరాలు పూర్తి చేసుకుని, 25 సంవత్సరాలకు మించకుండా ఉండాలి.
- అధిక వయోపరిమితి కలిగిన రిజర్వేషన్ వర్గాల అభ్యర్థులకు ప్రభుత్వ నిబంధనల మేరకు వయో-పరిమితిలో సడలింపులు వర్తిస్తాయి.
- పూర్తి వివరాలకు అధికారిక నోటిఫికేషన్ చదవండి.
ఎంపిక విధానం :
- అకాడమిక్ విద్యార్హత ల్లో కనబరిచిన ప్రతిభ ఆధారంగా మార్కులు, వచ్చిన దరఖాస్తులను షార్ట్ లిస్ట్ చేసి, ధ్రువపత్రాల పరిశీలన ఆధారంగా తుది ఎంపికలను చేపడతారు.
గౌరవ వేతనం :
- ఎంపికైన అభ్యర్థులకు స్కాలర్షిప్ రూపంలో రూ.20,500/- నుండి రూ.25,000/- వరకు చెల్లిస్తారు.
దరఖాస్తు విధానం :
- దరఖాస్తులను ఆన్లైన్లో సమర్పించాలి.
ఆన్లైన్ దరఖాస్తు ఫీజు : లేదు.
ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభ తేదీ : 15.07.2026
ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ : 31.07.2026
అధికారిక వెబ్సైట్ : https://www.hindustanpetroleum.com/
అధికారిక నోటిఫికేషన్ : చదవండి /డౌన్లోడ్ చేయండి.
ఆన్లైన్ దరఖాస్తులు సమర్పించడానికి : ఇక్కడ క్లిక్ చేయండి.
📍 సూచన: ప్రభుత్వ/ ప్రైవేట్/ సాఫ్ట్వేర్/Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు జెన్యూన్(Genuine) ఉద్యోగ సమాచారం కోసం మన https://www.elearningbadi.in/ వెబ్సైట్ ను రెగ్యులర్ గా Visit చేయండి, మరియు దరఖాస్తు చేయండి. అలాగే అ ఉద్యోగ సమాచారాన్ని మీ బంధు/ మిత్రులకు కూడా షేర్ చేయండి. వారికి ఉద్యోగ అవకాశాలను అందించిన వారవుతారు..🙏
📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
| Join | |
| Follow | Click here |
| Follow | Click here |
| Subscribe | |
| About to |
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరితేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి.
..ప్రతి ముగింపు నిజంగా కొత్త ప్రారంభం మాత్రమే..
ధన్యవాదాలు.🙏





















Comments
Post a Comment