NISHTHA 3.0 Courses (1-12) Joining Direct Links @Dikshya
నిష్ఠ 3.0 అన్ని కోర్సులకు చివరి అవకాశం ముఖ్య గమనిక: NISHTHA 3.0 లోని 12 కోర్సులు పూర్తి చేయుటకు ఇది చివరి అవకాశం. మీరు గతంలో చేసిన కోర్సులలో 100% పూర్తిచేసి ఫెయిల్ అయినా... 100% పూర్తి చేయలేక పోయినా... వివిధ కారణాలతో అసలే చేయలేకపోయినా.... ఈ చివరి అవకాశాన్ని ఉపయోగించుకోగలరు. వివిధ వెబ్ సైట్ ల వాళ్ళు వేరే లింక్ లను తయారు చేసి మిమ్ములను మిస్ గైడ్ చేస్తున్నారు. జాగ్రత్త. మీరు ఏ కోర్సు అయితే పూర్తి చేయలేదో దిగువ ఇచ్చిన లింక్ లలో అ కోర్సుకు సంబంధించిన లింక్ పై క్లిక్ చేస్తే ఆ కోర్సుల్లో ఎన్ రోల్ అవుతారు. 💦మీరు గతంలో చేయని అన్ని కోర్సులను ఈ పద్దతిలో పూర్తి చేయగలరు. 💦మీరు గతంలో చేరిన కోర్సు లింకులు ఏవి పని చేయవు. 💦ఈ కొత్త లింక్ తోనే సంబంధిత కోర్సుల్లో జాయిన్ కాగలరు. 💦ఇదే చివరి అవకాశం మరొక అవకాశం ఉండదు కాబట్టి తప్పనిసరిగా పూర్తి చేయగలరు 12 కోర్సుల డైరెక్ట్ లింకులివే.. 💦Last date for joining the Course: 25th May,2022 💦Course Batch Dates: 01st April,2022 – 31st May,2022 💦COURSE-1 TS-F01-FLN మిషన్ పరిచయం-Batch-II https://diksha.gov.in/explore-cour