SBI Contact Center SCO Recruitment 2023 | SBI డిగ్రీ తో కాంటాక్ట్ సెంటర్ SCO ఉద్యోగాల భర్తీ | Apply Online here..
![Image](https://blogger.googleusercontent.com/img/b/R29vZ2xl/AVvXsEgKc6ky2TcdiGZ0hcbKnP04R9K3y00Ay_LSWa44_dBQIW6VtApCC1P9oVOGYjKuZVqv5YciIQndu-AT2jF6SllgjvB00gux0wSRDogyZ8IeckHvxaepYE0q9JNENnsd9AJcMZpTCfNR4z2F8JGyqqsV72tmN-lanYJPODNFfjawJAcwBDiPpMqFg0tk/w320-h180/SBI%20Contact%20Center%20SCO%20Recruitment%202023%20by%20elearningbadi.in.jpg)
SBI డిగ్రీ తో కాంటాక్ట్ సెంటర్ SCO ఉద్యోగాల భర్తీ SBI కాంటాక్ట్ సెంటర్ లో స్పెషలిస్ట్ క్యాడర్ ఆఫీసర్ ఉద్యోగ నియామకాలు - 2023. ముంబై ప్రధాన కేంద్రంగా గల స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) సెంట్రల్ రిక్రూట్మెంట్ & ప్రమోషన్ డిపార్ట్మెంట్ కార్పొరేట్ సెంటర్ ముంబై లోనీ కాంటాక్ట్ సెంటర్ లో SCO ఉద్యోగాల భర్తీకి ఆన్లైన్ దరఖాస్తులను ఆహ్వానిస్తూభారీ నోటిఫికేషన్ నెంబర్: CRPD/ SCO/2022-23/30 ను జారీ చేసింది. ఆసక్తి కలిగిన 'భారతీయ యువత' ఈ ఉద్యోగాలకు ఆన్లైన్ దరఖాస్తులను 20.01.2023 నుండి 09.02.202 3 మధ్య సమర్పించవచ్చు. కాంట్రాక్ట్ ప్రాతిపదికన భర్తీ చేస్తున్న ' స్పెషలిస్ట్ క్యాలండర్ ఆఫీసర్' ఉద్యోగాలకు షార్ట్ లిస్టింగ్ / ఇంటర్వ్యూలను నిర్వహించి ఎంపిక చేపడతారు. ఎంపికైన అభ్యర్థులకు ముంబై లో పోస్టింగ్ ఇస్తారు, అలాగే SBI నియామకాల ఆధారంగా గౌరవ వేతనం చెల్లిస్తారు. ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి సమాచారం మీకోసం. ఖాళీల వివరాలు: మొత్తం ఖాళీల సంఖ్య :: 09 . విభాగాల వారీగా ఖాళీలు వివరాలు: ◆ వాయిస్ ప్రెసిడెంట్ (ట్రాన్స్ఫర్మేషన్) - 1, ◆ ప్రోగ్రాం మేనేజర్ - 4, ◆ మేనేజర్ క్వాలిటీ & ట్రైనింగ్ - 1, ◆ కమ