MAHA Genco 661 AE JE Permanent Vacancies Recruitment 2022 | ఇంజనీరింగ్ డిగ్రీ తో 661 శాశ్వత స్థానాల భర్తీకి భారీ ప్రకటన.. వివరాలివే.
ఇంజనీర్ గ్రాడ్యుయేట్లకు శుభవార్త! ఎలాంటి అనుభవం లేకుండా 661 శాశ్వత జూనియర్ ఇంజనీర్, అసిస్టెంట్ ఇంజనీర్ ఉద్యోగాల భర్తీకి మహా జెన్కో భారీ ప్రకటన. ఆన్లైన్ రాత పరీక్ష ధ్రువపత్రాల పరిశీలన ద్వారా ఈ ఉద్యోగ నియామకాలు చేపట్టనుంది. ఈ ప్రక్రియ జనవరి 2023న జరగవచ్చు.. ఆసక్తి కలిగిన భారతీయ అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు 17.11.2022 నుండి, 17.12.2022 వరకు ఆన్లైన్ దరఖాస్తులు సమర్పించవచ్చు. తప్పక చదవండి :: వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న రాష్ట్రస్థాయి గ్రూప్-బి 1,225 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల.. MAHA Genco 661 AE JE నియామకాలు 2022: మహారాష్ట్ర స్టేట్ పవర్ జనరేషన్ కంపెనీ, అసిస్టెంట్ ఇంజనీర్, జూనియర్ ఇంజనీర్ విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి భారతీయ అభ్యర్థుల నుండి ఆన్లైన్ దరఖాస్తులను ఆహ్వానిస్తూ భారీ నోటిఫికేషన్ విడుదల చేసింది. సంబంధిత విభాగంలో బ్యాచిలర్ డిగ్రీ లో ఇంజనీరింగ్/ డిప్లమా అర్హత కలిగిన అభ్యర్థులు దరఖాస్తులు సమర్పించవచ్చు. ఆన్లైన్ దరఖాస్తులు సమర్పించడానికి 17.12.2022 ను చివరి తేదీగా నిర్ణయించారు. ఎలాంటి అనుభవం లేని ఫ్రెషర్స్ అభ్యర్థులు కూడా ఈ ఉద్యోగాలకు పోటీ పడవచ్చు.. ఈ నోటిఫికేషన్ యొక్క