7,500 ఉద్యోగాలకు అడ్మిట్ కార్డులు విడుదల, ఇక్కడ డౌన్లోడ్ చేయండి. SSC CGL 2023 Admit Cards Out! Download Link here..
7,500 ఉద్యోగాలకు అడ్మిట్ కార్డులు విడుదల: స్టాఫ్ సెలక్షన్ కమిషన్ కంబైన్డ్ గ్రాడ్యుయేట్ లెవెల్ ఎగ్జామినేషన్ 2023 కొరకు 7,500 ప్రభుత్వ పర్మినెంట్ శాశ్వత ఉద్యోగాలను భర్తీ చేయడానికి నోటిఫికేషన్ జారీ చేసే దరఖాస్తులను ఏప్రిల్ 2023 మొదలుకొని మే 2023 వరకు స్వీకరించిన విషయం అందరికీ తెలిసిందే, తాజాగా ఈ ఉద్యోగాలకు సంబంధించి టైర్ -1 రాత పరీక్షలను నిర్వహించడానికి అడ్మిట్ కార్డులను జారీ చేసింది. దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు, అధికారిక వెబ్సైట్ను సందర్శించి (లేదా) దిగువ పెన్ చేసిన లింక్ పై క్లిక్ చేసి నేరుగా అడ్మిట్ కార్డులను డౌన్లోడ్ చేయవచ్చు. SSC CGL 2023 అడ్మిట్ కార్డులను డౌన్లోడ్ చేయడం ఎలా? ఈ క్రింది సోపానాలను అనుసరించి SSC CGL 2023 అడ్మిట్ కార్డులను డౌన్లోడ్ చేయండి. దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు ముందుగా అడ్మిట్ కార్డులను డౌన్లోడ్ చేసుకోవడానికి అధికారిక వెబ్ సైట్ ను సందర్శించండి. అధికారిక వెబ్సైట్ :: https://ssc.nic.in/ అధికారిక వెబ్ సైట్ లోని Admit Card లింక్ పై క్లిక్ చేయండి. అడ్మిట్ కార్డ్ పేజ్ ఓపెన్ అవుతుంది. ఆన్లైన్ రిజిస్ట్రేషన్ నెంబర్, పుట్టిన తేదీలను, నమోదు చేసి Download e-Admission